పూరీ నే కాకుండా ..ఛార్మి ఆ తెలుగు హీరో ని లవ్ చేసిందా..? హోటెల్ రూమ్ లో కింద మీద పడి దొర్లాలా..!?

సినిమా ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ హాట్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా స్టార్ హీరోయిన్ ఛార్మి ..డైరెక్టర్ పూరి జగన్నాథ్ రిలేషన్ షిప్ అని చెప్పాలి . అందరూ హీరో హీరోయిన్లు డైరెక్టర్లు సీక్రెట్గా ఇల్లీగల్ గా ఎప్ఫైర్ మైంటైన్ చేస్తూ ఉంటే.. వీళ్ళు మాత్రం డైరెక్ట్ గానే చట్టా పట్టాలు వేసుకొని చేతిలో చేయి వేసుకుంటూ.. పబ్లిక్ గా మందు తాగుతూ కనిపిస్తూ ఉంటారు . ఆ విషయంలో నిజంగా పూరి జగన్నాథ్ కి హ్యాట్సాఫ్ అనే చెప్పాలి . అయితే వాళ్ళ మధ్య ప్రేమ ఉందా ..? అంటే లేదంటూ ఓపెన్ గా చెప్పుకొస్తున్నారు.

కాగా గత కొన్ని నెలలుగా ఇద్దరు దూరం దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే . దానికి మెయిన్ రీజన్ లైగర్ సినిమా డిజాస్టర్ కావడమే అంటూ వైరల్ అవుతుంది . కాగా చార్మి పూరి జగన్నాథ్ తోనే కాదు గతంలో టాలీవుడ్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న ఓ బడా సీనియర్ ప్రొడ్యూసర్ కొడుకుతో కూడా ఎఫైర్ నడిపింది అంటూ టాక్ వినిపించింది. ఈ ముద్దుగుమ్మ అప్పట్లో హంగామా చేసి మరి ఓవర్ యాక్టింగ్ ఎక్కువగా చేసిందన్న కామెంట్స్ జనాలలో బలంగా పాతుకుపోయాయి .

అంతేకాదు అప్పట్లో సినిమాలో షూటింగ్ పేరుతో ఇద్దరు ఫారెన్ కంట్రీస్ కి వెళ్లి ఒకే రూమ్ లో కింద మీద పడి దొరిలార్లు అంటూ పబ్లిక్ గాని కొన్ని బడా పత్రికలు వార్తలు ప్రచురించాయి . అయితే దీనిపై చూసి చూడనట్టు వెళ్లిపోయిన సదరు హీరో – ఛార్మి ప్రెసెంట్ దూరం దూరంగా ఉంటున్నారు . ఆ స్టార్ హీరో పెళ్లి చేసుకుని పిల్లలను కన్నేసి లైఫ్ లో సెటిల్ అయిపోతే..ఈ ముద్దుగుమ్మ ఇంకా సింగిల్గానే ఉంటూ డబ్బుల కోసం నాన్న తంటాలు పడుతుంది . అలా ఈ విధంగా ఇండస్ట్రీలో చార్మి పూరి నే కాకుండా మరో హీరోతోకూడా ఎంజాయ్ చేసింది అన్న కామెంట్లు ఇప్పటికి వినిపిస్తూనే ఉన్నాయి..!!

Tags: charmi, film news, filmy updates, intresting news, latest news, latest viral news, puri jagannadh, social media, social media post, Star hero, Star Heroine, telugu news, Tollywood, trendy news, viral news