కోలీవుడ్ హీరోయిన్ అమలా పాల్ (Amala Paul ) డైరక్టర్ విజయ్ ని పెళ్లాడి రెండేళ్లకే విడాకులు తీసుకుంది. పెళ్లైన హీరోయిన్స్ కి మళ్లీ సినీ కెరియర్ అంటే అంత ఆశించిన స్థాలో ఉండదు. అయితే ఇదివరకు క్రేజ్ కొనసాగిస్తే తప్ప అలాంటి అవకాశాలు రావు. ఈ క్రమంలో అమలా పాల్ ప్రస్తుతం కెరియర్ అటు ఇటుగా నడిపిస్తుంది. సినిమాల కన్నా అమ్మడు హాట్ ఫోటో షూట్స్ తో ప్రేక్షకులను అలరిస్తుందని చెప్పొచ్చు.
లేటెస్ట్ గా అమలా పాల్ (Amala Paul ) తన హాట్ లుక్స్ తో అదరగొట్టేస్తుంది. బెడ్ మీద తన ఓర కళ్ల చూపులతో కుర్రాళ్లని తెగ డిస్రబ్ చేస్తుంది. కమర్షియల్ సినిమాల్లో ఛాన్సులు రానంత మాత్రాన కెరియర్ ఆపేయకుండా సోలో సినిమాలు చేస్తుంది అమలా పాల్. ఫీమేల్ సెంట్రిక్ సినిమాలతో సత్తా చాటుతున్న అమలా పాల్ తన ఫోటో షూట్స్ తో మరింత క్రేజ్ తెచ్చుకుంటుంది.
లేటెస్ట్ ఫోటో షూట్ అయితే ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. సినిమాల్లో రానంత క్రేజ్ అమ్మడు తన ఫోటో షూట్స్ తో సంపాదిస్తుంది. పూర్తిగా గ్లామర్ గేట్లు ఎత్తేసిన అమ్మడు ఇక మీదట ఎలాంటి పాత్రలకైనా సరే సిద్ధం అంటుంది.