స్విమ్ సూట్‌లో రెచ్చిపోయిన అనసూయ.. భర్తతో జలకాలాటలు .. ఏం ఎంజాయ్‌ రా బాబు…!

టాలీవుడ్‌లో బుల్లితెర యాంక‌ర్ అన‌సూయ చేసే ర‌చ్చ మామూలుగా ఉండ‌దు. బుల్లితెర మీద హాట్ యాంక‌ర్ ఇమేజ్‌తో పాటు అటు వెండితెర‌పైకి ఎంట్రీ ఇచ్చి అక్క‌డ కూడా స‌క్సెస్‌ఫుల్‌గా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతోంది. ఇప్ప‌టికే కొన్ని ఐటెం సాంగుల‌లో క‌నిపించి ర‌చ్చ చేసిన అన‌సూయ ఇప్పుడు ఏకంగా స్టార్ హీరో సినిమాలో ఐటెం సాంగ్‌లో క‌నిపించేందుకు రెడీ అవుతోంది.

సీనియ‌ర్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ, వీరసింహారెడ్డి సినిమా తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఈ సినిమాలో ఐటెం సాంగ్ కోసం ముందుగా త‌మ‌న్నాను అనుకున్న మేక‌ర్స్‌.. ఇప్పుడు ఆమె ప్లేస్‌లో అన‌సూయ‌ ఫిక్స్ చేసిన‌ట్టు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే అన‌సూయ వెకేష‌న్ల‌లో ఎంజాయ్ చేయ‌డంలో ఆమెకు ఆమే సాటి. అలాగే ఎలాంటి వెకేష‌న్లో ఉన్నా హాట్ ఫొటోల‌ను బ‌య‌ట‌కు వ‌దులుతూ త‌న‌లోని హాట్‌నెస్ ఏ మాత్రం త‌గ్గ‌లేద‌ని ఆమె నిరూపించుకుంటూనే ఉంటుంది. తాజాగా ఆమె సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలు ర‌చ్చ లేపుతున్నాయి.

స్విమ్మింగ్ ఫూల్‌లో స్విమ్ షూట్ వేసుకుని.. త‌న భ‌ర్త పిల్ల‌ల‌లో క‌లిసి స్విమ్మింగ్‌పూల్‌లో జ‌ల‌కాలాట‌లు ఆడుతూ బాగా ఎంజాయ్ చేస్తోంది. అసలే స్విమ్ షూట్‌.. దీనికి తోడు బ్యాక్ మొత్తం ఓపెన్‌గా ఉండేలా చూపిస్తోంది. అలాగే ఫొటోల‌కు చిరు న‌వ్వులు చిందిస్తూ పోజులు ఇస్తోంది. కొన్ని కొంటె పోజులు కూడా వ‌దిలింది. ఇవి ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ఓ రేంజ్ లో వైర‌ల్ అవుతున్నాయి. అన‌సూయ వ‌య‌స్సు పైబ‌డినా నీలో హాట్‌నెస్ ఏ మాత్రం త‌గ్గ‌లేద‌మ్మా అని కామెంట్లు పెడుతున్నారు.