ఆడియెన్స్ లో ఒక ఐడెంటిటీ వచ్చాక దాన్ని కాపాడుకోవాలని హీరోయిన్స్ అంతా రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో వకీల్ సాబ్ బ్యూటీ అనన్యా నాగల్ల (Ananya) కూడా తన హాట్ షోతో ఆడియెన్స్ ని అలరిస్తుంది. ప్రతి ఈవెంట్ ని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తూ తన ఫాలోవర్స్ ని అలరిస్తుంది అనన్యా. ఇక లేటెస్ట్ గా అమ్మడు పొట్టి డ్రెస్ లో తన థైస్ షో చేస్తూ కేక పెట్టించింది.
హీరోయిన్ క్వాలిటీస్ అన్ని ఉన్న ఈ తెలుగు అమ్మాయి Ananya ప్రస్తుతం సైడ్ రోల్స్ మాత్రమే చేస్తుంది. తనలో స్టార్ మెటీరియల్ ఉంది.. అది గుర్తించండి అంటూ చెప్పేలా అమ్మడి హాట్ షో ఉంది. అనన్యా నాగల్ల ప్రతి ఫోటో షూట్ ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేస్తుంది. సినిమాల ఛాన్సులు ఎలా ఉన్నా తన హాట్ ఫోటోలతో ఆడియెన్స్ లో మాత్రం క్రేజ్ సంపాదిస్తుంది అనన్యా.
లేటెస్ట్ గా థైస్ షో చేస్తూ అనన్య తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో అంతటా వైరల్ గా మారింది. అమ్మడి థైస్ షోకి ముంబై భామలు కూడా ఏమి పనికిరారు అన్నట్టు ఉంది. మొత్తానికి ఆడియెన్స్ లో ఒక క్రేజ్ తెచ్చుకోవడంలో అనన్యా నాగల్ల సక్సెస్ అవుతుందని చెప్పొచ్చు.
View this post on Instagram