అమ్మ బాబాయ్ తమన్నా ఆ ముసలి హీరోతో కూడా.. “జింతాక జిత జిత నా”..!

ఎస్.. ప్రజెంట్ ఇదే న్యూస్ బాలీవుడ్‌లో ఓ రేంజ్‌లో వైరల్‌గా మారింది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా బాలీవుడ్ బడా హీరోతో జింతాక జితా జితా అంటూ ఓ రేంజ్‌లో ఎంజాయ్ చేస్తుందట. ఆశ్చర్యం ఏంటంటే ఆ హీరోకి పెళ్లి అయ్యి.. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అంతేకాదు భార్యకి డైవర్స్ కూడా ఇచ్చేశాడు. దీంతో ఈ న్యూస్ ఫాస్ట్‌గా మీడియాలో వైరల్ గా మారింది.

Tamanna Bhatia – indiancelebblog.com

అఫ్కోర్స్ సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి పుకార్లు చాలా కామన్. మరీ ముఖ్యంగా బాలీవుడ్ లో అయితే ఒక్కొక్కరు ఇద్ద‌రు ముగ్గురిని మెయింటైన్ చేస్తూ ఉంటారు. కానీ తమన్నా క్యారెక్టర్ అలాంటిది కాదు. మొదటి నుంచి మనం తెలుగులో హీరోయిన్‌గా చూస్తూనే ఉన్నాం. పద్ధతిగా తనకు నచ్చిన రోల్స్ తాను చేసుకుంటూ.. ఎవరి జోలికి పోకుండా ..ఒకరు తన జోలికి వస్తే వదలకుండా.. రఫ్ ఆడిస్తూ.. సైలెంట్ గా తన పని తను చేసుకుపోతుంది.

Tamannaah and Vijay Varma relationship timeline: Rumoured couple's old pics  resurface after kissing video goes viral | The Times of India

ప్రస్తుతం మిల్కీ బ్యూటీ బాలీవుడ్ లో వ‌రుస‌గా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో తమన్నా డేటింగ్ చేస్తుంది. అంతేకాకుండా త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతుందని వార్త కూడా వినిపిస్తుంది. ప్ర‌స్తుతం బాలీవుడ్ లో ఓ రేంజ్‌లో ట్రోలింగ్ కి గుర‌వుతున్న తమన్నా రీసెంట్‌గా పెళ్లై, పిల్లలు ఉండి ..విడాకులు తీసుకుని ఉన్న ఓ బడా హీరోతో నైట్ పార్టీలు.. మార్నింగ్ వాకింగ్‌లంటూ ఓ రేంజ్ లో రాసుకొని పూసుకొని తిరుగుతుండడం జనాలకు షాకింగ్‌గా ఉంది.

Tamannaah Bhatia and Vijay Varma's viral Goa holiday tells us a lot about  non-consensual celebrity coverage | Vogue India

ఈ క్రమంలోనే తమన్నా ఆ విడాకులు తీసుకున్న హీరోతో జింతాక జితా జితా అంటూ వల్గర్ గా కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా టాలీవుడ్ లో మంచి పేరు సంపాదించుకున్న ఈ బ్యూటీస్ బాలీవుడ్ కి వెళ్ళాక ఏవేవో అనిపించుకుంటున్నారు.. ఏంటో వీళ్ళకి ఈ కర్మ..!