అంబానీ, ఆదానీ, ఏలన్ మస్క్ బిలియనీర్ల లిస్టులో అగ్రస్థానంలో ఉన్నారు. కానీ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎవరో తెలుసా…? వరల్డ్ టాప్ బిలియనీర్ల టాప్ లిస్టులో ఉన్నవారు ఓ స్త్రీ అనే విషయం తెలుసా. భారతదేశంలో అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ ఆస్తులు విలువ దాదాపు $ 91 బిలియన్స్ అయితే ఈ మహారాణి ఆస్తి బిలియన్లలో కాదు ట్రిలియన్లలో ఉంది.
ఇది దాదాపు 16 ట్రిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. ప్రపంచంలో అత్యంత ధనవంతుడు ఎవరనే విషయానికి వస్తే… ఎలాన్ మస్క్ , అమెజాన్ వ్యవస్థాపకుడు జఫ్ బెజోస్, భారతదేశం అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ, ఆదాని గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ వీళ్ళ పేర్లు గుర్తుకు వస్తాయి. అనేక నివేదికల ప్రకారం, చైనాకు చెందిన ఎంప్రెస్ టాంగ్ రాజవంశానికి చెందిన ఆమె ఈ భూమిపై నివసిస్తున్న అత్యంత సంపన్న స్త్రీ. ఆమె ఆస్తులు విలువ USD16 ట్రిలియన్లుగా అంచనా వేశారు.
ఆమె చరిత్రలో అత్యంత ధనిక మహిళా రాణి. చైనాకు చెందిన ఎంప్రెస్ వు ఇప్పటివరకు జీవించిన అత్యంత ధనిక మహిళల్లో ఈమె ఒకరు. చైనీస్ చరిత్రలో ఈమె ఏకైక చక్రవర్తి. ఆ పదవి కోసం తన పిల్లలను కూడా చంపిన చరిత్ర ఉంది ఈమెకి. టాంగ్ రాజవంశానికి చెందిన ఇంప్రెస్ చరిత్రలో అత్యంత ధనిక మహిళా చక్రవర్తిగా పేరు సంపాదించింది.