Amala Paul : అందాల అమలా పాల్ గ్లామర్ ఎటాక్ తో కుర్రాళ్లని అలరిస్తుంది. సినిమాలు పెద్దగా చేయకపోయినా తాను ఫేడవుట్ కాలేదని ప్రూవ్ చేసుకునేందుకు అమ్మడు రెచ్చిపోతుంది. అమలా పాల్ చేస్తున్న ఈ హాట్ షోకి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. బికినీ కి బ్రాండ్ అంబాసిడర్ అనేలా అమాలా పాల్ అందాల రచ్చ ఓ రేంజ్ లో ఉంది. తమిళంలో స్టార్ రేంజ్ కి వెళ్లినా అదే టైం లో డైరక్టర్ విజయ్ తో మ్యారేజ్ వల్ల ఆమెకి ఆఫర్లు రాలేదు.
అందుకే బికినీ షోలతో బెంబేలెత్తిస్తుంది అమలా పాల్. అమ్మడు చూపిస్తానంటే ఆడియన్స్ వద్దంటారా చెప్పండి. అందుకే అమలా పాల్ హాట్ షోకి లక్షల కొద్దీ లైక్స్ పడుతున్నాయి. ఆడియన్స్ రెస్పాన్స్ చూసి అమలా మరింత రెచ్చిపోతుంది. తెలుగులో జస్ట్ ఒకటి రెండు సినిమాలతోనే సరిపెట్టుకున్న అమలా పాల్ ఇప్పుడు ఎలాంటి ఛాన్స్ వచ్చినా చేస్తానని అంటుంది.
ఒకప్పుడు సెలెక్టెడ్ సినిమాలు చేయాలని అనుకున్న అమలా పాల్ పరిశ్రమ ఏదైనా ఎలాంటి పాత్ర అయినా నేను రెడీ అంటుంది. అమ్మడు ఇస్తున్న ఈ సిగ్నల్స్ అన్ని గుర్తించి ఏ డైరక్టర్ ఆమెకు ఛాన్స్ ఇస్తాడో చూడాలి. సినిమాలే కాదు వెబ్ సీరీస్ లతో కూడా అలరించాలని చూస్తుంది అమలా పాల్.