పరసనల్ ఫోటో షేర్ చేసిన బన్నీ భార్య.. సంసారాని సోషల్ మీడియాలో పెట్టేసింది కదరా సామీ..!!

సోషల్ మీడియాలో స్టార్ హీరోసే కాదు.. స్టార్ హీరోల భార్యలు కూడా యమ యాక్టీవ్ గా ఉంటారు . అందులో ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది స్నేహ రెడ్డి. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ – స్నేహ రెడ్డి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ జంట ప్రజెంట్ పిల్ల పాపలతో ఫుల్ లైఫ్ని బిందాస్ గా ఎంజాయ్ చేస్తుంది . అల్లు అర్జున్ పాన్ ఇండియా లెవల్ లో సూపర్ డూపర్ హిట్ లను తన ఖాతాలో వేసుకుంటే .. బనీ భార్య సోషల్ మీడియాలో గ్లామరస్ ఫొటోస్ షేర్ చేస్తూ హీరోయిన్లకు మించిపోయిన అందంతో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.

అల్లు స్నేహారెడ్డి సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన భర్తకి తన పిల్లలకి సంబంధించిన అప్డేట్స్ ని అభిమానులకు చేరవేస్తూ ఉంటుంది. స్నేహ రెడ్డి రీసెంట్గా అదిరిపోయే ఫోటోలు షేర్ చేసుకుంది . తన లేటెస్ట్ ఫోటోను ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేశారు అల్లు స్నేహారెడ్డి . మొదటి నుంచి ఫిట్నెస్ అంటే ఎక్కువ కేరింగ్ తీసుకునే స్నేహ రెడ్డి జిమ్ లో టైట్ ఫీట్ డ్రెస్ లో ఉండే ఫోటోను షేర్ చేసింది.

ఈ క్రమంలోనే హీరోయిన్స్ కి మించిపోయిన ఫిజిక్ తో స్నేహారెడ్డి అల్లాడిస్తుందని .. జనాలు కామెంట్స్ చేస్తున్నారు . అంతేకాదు ఆమెను ఎవరైనా చూస్తే కాలేజ్ గోయింగ్ గర్ల్ అనుకుంటారు తప్పిస్తే ఇద్దరు పిల్లలకు తల్లి అని ఎవరు అనుకోరు అని చెప్తున్నారు . కానీ కొంతమంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రం ఆ ఫోటో పై మండిపడుతున్నారు . ఇలా ప్రతిదీ నువ్వు నీ పర్సనల్ విషయాలను సోషల్ మీడియాలో పెట్టేసుకుని సంసారాన్ని సోషల్ మీడియాలో చేసేలా ఉన్నావే అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు . ప్రజెంట్ స్నేహ జిమ్ డ్రెస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!!

Tags: allu arjun, film news, filmy updates, gyn photoes, intresting news, latest news, latest viral news, sneha reddy, social media, social media post, Star hero, Star Heroine, telugu news, Tollywood, trendy news, viral news