చిరంజీవికి అంత పొగరా..? ఎన్టీఆర్ ని అంత మాట అనేశాడు ఏంటి..? ఫ్యాన్స్ కి కాలిపోతుందే..!!

కోట్లాదిమంది నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఈగర్ గా ఎంతో ఎక్సైజ్మెంట్ తో వెయిట్ చేసిన ఎన్టీఆర్ 30 లాంచింగ్ ఇవాళ జరిగింది . కొరటాల శివ డైరెక్షన్లో నందమూరి జూనియర్ ఎన్టీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా ఎన్టీఆర్ 30. ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు అంటూ ఓ టాక్ వైరల్ అవుతుంది. కాగా ఈ సినిమా ద్వారా తెలుగు జనాలకు తన అందాలను పరిచయం చేయబోతుంది అందాల ముద్దుగుమ్మ జాన్వి కపూర్.

ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉంది.. ఆ హీరోయిన్గా మృణాల్ ఠాకూర్ సెలెక్ట్ అయింది అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. కాగా ఈ సినిమాకి సంబంధించిన లాంఛింగ్ ఈవెంట్లో పాన్ ఇండియా డైరెక్టర్స్ రాజమౌళి.. ప్రశాంత్ నీల్ సందడి చేశారు . ఈ సినిమా కి క్లాప్ కొట్టి..ఎన్టీఆర్ 30 కు తన వంతు సహాయం చేశాడు రాజమౌళి . ఈ సినిమా లాంచింగ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా మెగా మెగాస్టార్ చిరంజీవి రావాల్సి ఉందట .

మేకర్స్ అలాగే ప్లాన్ చేశారట . అయితే మెగాస్టార్ చిరంజీవి కొరటాల మధ్య ఉన్న గ్యాప్ తో అది కాస్త డిజాస్టర్ గా మారిపోయింది . అంతేకాదు చిరంజీవి సైతం జూనియర్ ఎన్టీఆర్ సినిమా లాంచింగ్ ఈవెంట్ కి గెస్ట్ గా రావడానికి ఇంట్రెస్ట్ చూపించలేదట . మేకర్స్ వెళ్లి ఇలా గెస్ట్ గా రమ్మని అడిగనే వెంటనే వేరే అపాయింట్మెంట్ ఉంది అంటూ తప్పించుకున్నారట . కానీ మెగాస్టార్ చిరంజీవి ఖాళీగానే ఉన్నారు అంటూ సమాచారం అందుతుంది. మెగాస్టార్ చిరంజీవి ఎన్టీఆర్ లాంచింగ్ ఈవెంట్ కు రాలేదని కొడుకుకి మించిన క్రేజ్ తో ఎన్టీఆర్ దూసుకుపోతుంటే ఆ జలసి ఫీలింగ్ తట్టుకోలేకపోతున్నాడు అంటూ నందమూరి ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఈ న్యూస్ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!

Tags: film news, filmy updates, intresting news, jhanvi kapoor, latest news, latest viral news, NTR30, social media, social media post, Star hero, Star Heroine, telugu news, Tollywood, trendy news, viral news