సోషల్ మీడియాలో ట్రేండింగ్ లో అల్లు అర్జున్ కొత్త లుక్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భారతదేశంలోని అత్యంత టాలెంట్ ఉన్న నటులలో ఒకరు.అంతే కాకుండా బన్నీ స్టైల్ విషయానికి వస్తే, అతను టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రగామిగా నిలిచాడు. సినిమాకి సినిమాకి తన లుక్స్ మార్చుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు.

ఇప్పుడు అల్లు అర్జున్ షేర్ చేసిన కొత్త పిక్ ఆన్‌లైన్‌లో సంచలనం సృష్టిస్తోంది. అల్లు అర్జున్ తన సోషల్ ప్రొఫైల్‌లలో కొత్త హెయిర్‌స్టైల్ మరియు లుక్‌తో ఉన్న ఫోటోను షేర్ చేశాడు. సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ అవినాష్ గోవారికర్ తీసిన ఈ ఫోటో క్షణాల్లో వైరల్‌గా మారింది. విపరీతమైన లైక్‌లు మరియు కామెంట్స్ తో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.

అల్లు అర్జున్ ప్రస్తుతం యుఎస్‌లో ఉన్నారు. అతను త్వరలో హైదరాబాద్‌కు తిరిగి వస్తాడు. అల్లు అర్జున్ పుష్ప: ది రూల్ సెట్స్‌లో జాయిన్ అవుతాడు. సుకుమార్ ఈ ప్రాజెక్టును భారీ స్థాయిలో తెరకెక్కించనున్నారు. పుష్ప మొదటి పార్ట్ ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేసిందో మనమందరకి తెలిసిందే .

 

View this post on Instagram

 

A post shared by Allu Arjun (@alluarjunonline)

Tags: allu arjun, allu arjun new look, bunny, pushpa hero allu arjun, telugu news, tollywood news