కత్తిలాంటి ఐశ్వర్య కి ఆ రోగం ఉందా..? అందుకే మొగుడిని ముట్టుకోనివ్వడం లేదా..?

అందాల ముద్దుగుమ్మ ఐశ్వర్యరాయ్ గురించి ఎంత చెప్పినా తక్కువే . ఐశ్వర్యారాయ్ పేరు చెప్పగానే జనాలకు మరి ముఖ్యంగా అబ్బాయిలకు అదో తెలియని కొత్త ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. ఆఫ్ కోర్స్ ఐశ్వర్య ఆంటీ అయినా కానీ అమ్మాయి అనే ఫీలింగ్ లోనే ..ఆ భ్రమలోనే ఉండిపోతున్నారు కొందరు కుర్రాళ్ళు . ఇప్పటికే ఐశ్వర్యారాయ్ అంటే పడిచచ్చిపోతుంటారు. ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఎంతో మంది కుర్రాళ్ళు క్యూలో నిలుచుంటారు . కేవలం కుర్రాలే కాదు మన టాలీవుడ్ స్టార్లు కూడా ఆమెను దేవతల భావించే వాళ్ళు ఉన్నారు అన్న సంగతి మనకు తెలిసిందే.

కాగా బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఐశ్వర్యారాయ్ ..ప్రెసెంట్ సెకండ్ ఇన్నింగ్స్ లో తన లక్ ని పరీక్షించుకుంటుంది .2007 ఏప్రిల్ 2అ న అభిషేక్ ని గ్రాండ్గా పెళ్లి చేసుకున్న ఐశ్వర్యారాయ్ .. ఆ తర్వాత మ్యారీడ్ లైఫ్ లో పడి సినిమా లైఫ్ ను నెగ్లెట్ చేసింది. మరీ ముఖ్యంగా అభిషేక్ బచ్చన్ – ఐశ్వర్యరాయ్ లకు ఆరాధ్య పుట్టిన తర్వాత ఆమె పూర్తి ప్రపంచం అయిపోయింది . ఐశ్వర్య రాయ్ కి 16నవంబర్ 2011 పండులాంటి పాప ఆరాధ్య జన్మనిచ్చింది . ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైన ఐశ్వర్య ఇప్పుడిప్పుడే మళ్ళీ తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి మంచి అవకాశాలతో దూసుకుపోతుంది .

అయితే ఇప్పటివరకు ఐశ్వర్య రెండో బిడ్డను కనకపోవడంపై ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా చర్చ నడుస్తుంది . ఐశ్వర్య కు రెండో బిడ్డ వద్దా..? బచ్చన్ ఫ్యామిలీకి వారసుడు అవసరం లేదా..? అంటూ కూడా కొందరు ట్రోల్ చేశారు . కాగా ఇలాంటి క్రమంలోనే ఐశ్వర్య కు ఉన్న ఓ జబ్బు గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఐశ్వర్య కు గర్భసంచి ప్రాబ్లం ఉందని .. ఆ కారణంగానే రెండో బిడ్డను వద్దనుకుంటుందని .. బాలీవుడ్ లో ఓ న్యూస్ అవుతుంది. ఈ క్రమంలోనే బిగ్ బి ఫామిలీ కూడా ఐశ్వర్యరాయ్ హెల్త్ ను రిస్క్ లో పెట్టి మరో బిడ్డకు జన్మనివ్వాల్సిన అవసరం లేదంటూ కూడా చెప్పుకొచ్చిందట .

ఆ కారణంగానే ఐశ్వర్య రాయ్ రెండో బిడ్డను కనలేదు అంటూ తెలుస్తుంది . అంతేకాదు దీనిపై కొందరు పచ్చిగా వల్గర్ ట్రోల్ చేస్తున్నారు. ఆ కారణంగానే ఐశ్వర్యారాయ్ మొగుడిని దూరం పెట్టిందా..? అందుకే అభిషేక్ బచ్చన్ వేరే హీరోయిన్స్ తో మింగిల్ అవుతూ ..? ఐశ్వర్యారాయ్ ని సింగిల్ గా చేసేసాడా అంటూ కూడా ట్రోల్ చేస్తున్నారు . ఏది ఏమైనప్పటికీ ఐశ్వర్యారాయ్ లో ఉన్న ఫేస్ చార్మింగ్ నెస్ అందం మరి ఏ హీరోయిన్ కి రాదనే చెప్పాలి.. చూద్దాం ఐశ్వర్య సెకండ్ ఇన్నింగ్స్ లో ఎలా తన హవా కొనసాగిస్తుందో..?

Tags: Bollywood, film news, filmy updates, intresting news, ishwarya roi, latest news, latest viral news, social media, social media post, Star Heroine, telugu news, Tollywood