“సురేఖా వాణి ని ఆంటీ అని పిలిచేది అందుకే”..అంతలా బంతులు జారిపోయాయే..నెటిజన్ బోల్డ్ కామెంట్స్..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక పాజిటివిటీ ఎంత పెరిగిందో తెలియదు కానీ.. నెగెటివిటీ వల్గారిటీ మాత్రం రోజురోజుకీ హద్దులు మీరిపోతుంది. పొద్దున లేచిన మొదలు రాత్రి నిద్రపోయే వరకు సోషల్ మీడియాలో ఏదో ఒక సెలబ్రిటీ పిచ్చిగా వల్గర్ గా ట్రోలింగ్కి కూడా అవుతూనే ఉంటుంది . మరీ ముఖ్యంగా ఆలిస్టులో టాప్ పొజిషన్లో ఉంటుంది టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేసుకునే సురేఖ వాణి . ఈ పేరుకు కొత్త పరిచయాలు అవసరమే లేదు . ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సురేఖవాణి మంచి మంచి సినిమాల్లో మంచి పాత్రలో నటించి మెప్పించింది.

Surekha Vani: If a male person is spotted beside me, people are weaving stories

టైం దొరికినప్పుడల్లా సరదా సరదా రీల్స్ షేర్ చేస్తూ అభిమానులను ఎంటర్టైన్ చేసే సురేఖ వాణి .. రీసెంట్గా తన సోషల్ మీడియా ఖాతాలో వైఎస్ షర్మిలను టార్గెట్ చేస్తూ ఓ రీల్ పోస్ట్ చేసింది. ఆమె పాదయాత్రలో భాగంగా మాట్లాడిన కొన్ని మాటలను క్రాప్ చేసి ఎడిట్ చేసి సిద్దు జొన్నలగడ్డ వాయిస్ వర్షన్ను ఇమిటేట్ చేసింది . ఈ క్రమంలోనే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి సురేఖ వాణి – వైఎస్ షర్మిలను డీగ్రేట్ చేసింది అన్న విషయం అర్థమైపోతుంది .

Hyderabad: Police break YS Sharmila's indefinite fast, shift ...

 

అయితే ఎప్పుడు సరదా సరదాగా ఉండే సురేఖ వాణి . ఈ మధ్యకాలంలో వైఎస్ షర్మిల వీడియోలను రీల్స్ గా మారుస్తూ చేస్తుంది . దీంతో అమ్మడు త్వరలోనే రాజకీయాల్లోకి రాబోతుందా..? కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి . అంతేకాదు ఎందుకు వైయస్ షర్మిలనే టార్గెట్ చేస్తుంది..? సోషల్ మీడియాలో ఎంతోమంది స్టార్స్ సెలబ్రిటీస్ పాపులర్ అవుతున్నారు. వాళ్ళని వదిలేసి వైఎస్ షర్మిల అని ఎందుకు పట్టుకుంది అంటూ జనాలు చర్చించుకుంటున్నారు.

అంతేకాదు సురేఖ వాణి వైయస్ షర్మిల ను డి గ్రేట్ చేస్తూ చేసిన రీల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . ఈ క్రమంలోనే కొందరు వైఎస్ షర్మిల ఫ్యాన్స్ సురేఖ వాణి పై బాడీ షేమింగ్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ నేటిజన్ సురేఖ వాణి ప్రైవేట్ బాడీ పార్ట్స్ పై పిచ్చిగా కామెంట్స్ చేశారు . “నిన్ను ఆంటీ అని పిలిచేది అందుకేగా.. బంతులు జారిపోయాయి” అంటూ హాట్ కామెంట్ చేశాడు. దీంతో మిగతా జనాలు కూడా ఇదే విధంగా కామెంట్స్ చేస్తూ ఆమె వీడియో ని ట్రోల్ చేస్తున్నారు..!!

 

View this post on Instagram

 

A post shared by Surekhavani (@artist_surekhavani)