ఆంధ్రుల మనస్తత్వం గురించి అద్భుతంగా చెప్పిన కమలానంద భారతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రానికి మూడు రాజధానుల ప్రతిపాదనను పెట్టడం పైన కమలానంద భారతి స్పందించారు. అసలు రాజధాని మార్పు విషయం ఎవరికీ ఉపయోగపడుతుంది, దానివలన జరగబోయే నష్టం పైన ఆయన తీవ్రంగా స్పందించారు. ఈవిషయం పైన ఆయన అభిప్రాయాన్ని యూట్యూబ్ వీడియోలో పోస్ట్ చేసారు.

Tags: amavaravathi, andhrapradesh, kamalandha bharathi