నువ్వు అవి చూపించినా నిన్ను హీరోయిన్‌గా ఎవరూ చూడరు… అనుష్క‌ను ఘోరంగా అవ‌మానించిన డైరెక్ట‌ర్‌…!

తెలుగు, తమిళ భాషల్లో ఇప్పటికీ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది అనుష్క. మంగుళూరుకి చెందిన ఈ బ్యూటీ హీరోయిన్ కాక ముందు యోగా టీచర్ అన్న సంగతి తెలిసిందే. అయితే నాగార్జున ఈమెను ‘సూపర్’ మూవీ ద్వారా హీరోయిన్ గా పరిచయం చేశారు. అంత‌కు ముందు అనుష్క నాగ‌చైత‌న్య‌కు యోగా టీచ‌ర్‌గా ఉండేది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ చిత్రం ఓ మాదిరిగా ఆడినా అనుష్కకి టాలీవుడ్లో మంచి అవకాశాలే వచ్చాయి

Anuksha

ఇక అనుష్క స్టార్ హీరోయిన్‌గా ఎద‌గ‌డానికి నాగార్జున‌ పాత్ర చాల ఉంది. ఈ విష‌యాన్ని ఆమె చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చింది. అనుష్క హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వక ముందు యోగా టీచర్ గా ఉంటూ సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు చేసేది. అదే స‌మ‌యంలో అనుష్క ఓ రోజు తమిళ స్టార్ డైరెక్టర్ దగ్గరికి సినిమాలో ఛాన్స్ కోసం వెళ్ళిందట. అనుష్కని చూసిన ఆ డైరెక్టర్ నువ్వేంటి ఇంత లావుగా ఉన్నావంటూ… ఇంత లావుగా ఉన్న అమ్మాయిని హీరోయిన్‌గా ఎవ‌రు చూస్తారంటూ దారుణంగా హేళ‌న చేశాడ‌ట‌.

Anushka Shetty Dance Show in Toned Jeans. . . . ... ... . . . .  .#anushkashetty #prabhas… | Most beautiful indian actress, Actress anushka,  Beautiful indian actress

అంతేకాకుండా నీది హీరోయిన్ మెటీరియల్ అస్సలే కాదు.. హీరోయిన్లకు ఉండాల్సిన ఏ ఒక్క ల‌క్ష‌ణం కూడా నీలో లేదు. నువ్వు మొత్తం విప్పి చూపించిన కూడా నిన్ను హీరోయిన్‌గా చూసేవారు ఎవ్వ‌రూ ఉండరు.. అంటూ ఆ డైరెక్టర్ అనుష్కని ఎంతో దారుణంగా అవమానించారట. దాంతో డైరెక్ట‌ర్ మాట‌ల‌తో భాద‌ప‌డిన అనుష్క సినిమాలు వద్దు.. ఏమీ వద్దు ఇంటికి వెళ్లి పోదాం అని డిసైడ్ అయిపోయింద‌ట‌.

Anushka Shetty Dance Show in Toned Jeans. . . . ... ... . . . .  .#anushkashetty #prabhas… | Most beautiful indian actress, Actress anushka,  Beautiful indian actress

కానీ అలాంటి స‌మ‌యంలోనే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వ‌చ్చిన‌ సూపర్ సినిమాలో మొదటిసారి ఈమెకు సెకండ్ హీరోయిన్ గా అవకాశం వచ్చింది. ఈ సినిమా త‌ర్వాత నుంచి తెలుగులో స్టార్ హీరోయిన్‌గా మ‌రీ టాలీవుడ్‌లో ఉన్న అంద‌రు హీరోల‌తో న‌టించి మెప్పించింది. ఆ త‌ర్వాత అనుష్క‌ను ఏ డైరెక్టర్ అయితే అవమానించారో ఆ డైరెక్టర్ ఆమె దగ్గరికి వచ్చి మా సినిమాలో హీరోయిన్‌గా చేయ‌మ‌నే రేంజ్‌కు వెళ్లింది. అది అనుష్క రేంజ్‌.. క్రేజ్‌..!