విజయ్ – సమంత రొమాన్స్.. అక్కినేని ఫ్యాన్స్ ప‌చ్చి బూతులు … ( వీడియో )

రౌడీహీరో విజయ్ దేవరకొండ , సమంత కలిసి ఎంతో ఎంజాయ్ చేస్తు నటించిన సినిమా ఖుషి. శివనిర్వాణ దర్శకత్వంలో రూపొందించబడిన ఈ సినిమా సెప్టెంబర్ 1న‌ ప్రేక్షకుల ముందుకి రానుంది. పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, ఫస్ట్ ఆఫ్, సెకండ్ హాఫ్ పాటలు రిలీజై మంచి రెస్పాన్స్ సంపాదించుకున్నాయి. తాజాగా ఈ సినిమాలోని ఆరాధ్య సాంగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

చాలా అద్బుతంగా ఓ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఎలాంటి ల‌వ్ కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుందో అనే విషయాన్ని క్లియర్ కట్ గా కళ్ళకు కట్టినట్టు చూపించాడు డైరెక్టర్ శివనిర్వాణ. ఈ పాటలో కొన్ని సన్నివేశాల్లో సమంత – విజయ్ దేవరకొండ వారి లిమిట్స్ దాటి మరి నిజమైన భార్యభర్తల్లా న‌టించిన‌ట్టే ఉంది.
భార్యాభర్తల‌ నేపథ్యంలో తెర‌కెక్కిన సాంగ్ కావడంతో ఈ సీన్ అభ్యంతరకరంగా అనిపించకపోయినా.. వీరి ప్రవర్తన హద్దులు మీరు పోయినట్టే కనిపిస్తుంది.

తాజాగా ఈ సాంగ్ లోని ఒక చిన్న బిట్టు సోషల్ మీడియా ద్వారా విజయ్ దేవరకొండ రిలీజ్ చేశాడు. మీరు ఇంత ప్రేమను పొందగలిగే వ్యక్తిని కనుగొనండి అంటూ ఆ పిక్‌కి ట్యాగ్ చేశాడు. ఈ క్లిప్ లో సమంత – విజయ్ దేవరకొండ బెడ్ పై రొమాంటిక్‌గా ఉన్న సీన్లు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఒకరిపై ఒకరు చేతులు కాళ్లు వేసుకొని, ఒకరిని ఒకరు హగ్ చేసుకున్నట్టు ఉన్న ఈ ఫొటోస్ అక్కినేని ఫ్యాన్స్‌కి మాత్రం కోపం తెప్పించేలా ఉన్నాయినే చెన్నాలి.

ఈ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అక్కినేని ఫ్యాన్స్ హద్దులు మీరు పోయి మరీ ఇలా న‌టించడానికి సిగ్గు లేదా..? రెమ్యునరేషన్ కోసం ఎలాంటి సీనల్లో ఆయన నటిస్తావా..? అంటూ సమంతను ట్యాగ్ చేసి మరి తిడుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Vijay Deverakonda (@thedeverakonda)