కూతురుతో క‌లిసి ఎక్స్‌ట్రాలు చేసే ఆ న‌టి కెరీర్ నాశ‌నం చేసిన హీరో… ప‌గ బ‌ట్టి మ‌రీ తొక్కేశాడా…!

సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరు సంపాదించుకున్న ఓ టాలీవుడ్ సీనియ‌ర్ న‌టిమ‌ణి ఒక‌రు ఉన్నారు. ఆమె కూతురుతో క‌లిసి చేసే ఎక్స్ ట్రాలు అన్నీ ఇన్నీ కావు. త‌న కూతురుకు కూడా హాట్ దుస్తులు వేయించి మ‌రీ ఫొటోలు తీసి సోష‌ల్ మీడియాలో పెడుతుంటుంది. భ‌ర్త లేక‌పోయినా కూడా ఆమె దాదాపు హాఫ్ బికినీ స్టైల్లో ఉన్న బ‌ట్ట‌లు వేసుకుంటూ.. బీచ్‌ల్లో మందు కొడుతూ ఉన్న ఫొటోల‌ను కూడా ఫేస్‌బుక్‌లు, సోష‌ల్ మీడియాలో వ‌దులుతూ ఉంటుంది.

చూడ‌డానికి ఆంటీ ని మించి పోయే ఏజ్ ఉన్నా కూడా ఈ వ‌య‌స్సులో కూడా తానేదో పెద్ద స్టార్ హీరోయిన్ రేంజ్‌లో ఊహించుకుంటూ హాట్‌గా ద‌ర్శ‌న‌మిచ్చేందుకు ట్రై చేస్తూ ఉంటుంది. త‌న కూతురు హాట్ ఫొటోలు వైర‌ల్ చేయిస్తూ టాలీవుడ్‌లో పెద్ద‌పెద్ద స్టార్ హీరోల‌కు జోడీగా హీరోయిన్‌గా ఎంపిక చేసే రేంజ్‌లో ఆమె మాట‌లు, బిల్డ‌ప్‌లు ఉంటాయ‌న్న విమ‌ర్శ‌లు కూడా ఉన్నాయి.

అయితే ఆ ఆంటీ న‌టీమ‌ణికి ఇటీవ‌ల తెలుగులో అనుకున్న రేంజ్‌లో అవ‌కాశాలు రావ‌డం లేదు. ఓ సీనియ‌ర్ హీరోతో ఆమెకు వ‌చ్చిన గొడ‌వ వ‌ల్ల అత‌డే ఆమెకు అవ‌కాశాలు రాకుండా చేసి తొక్కేశాడ‌న్న ప్ర‌చారం ఉంది. స‌ద‌రు సీనియ‌ర్ హీరోకు ఒక్క హిట్ వ‌స్తే నాలుగు ప్లాపులు ప‌డుతుంటాయి. వీరిద్ద‌రు మ‌త్తు ప‌దార్థాలు సేవించ‌డంలో మంచి మిత్రులే అంటారు. ఇటీవ‌ల వెలుగు చూసిన ఇష్యూలోనూ ఆ న‌టీమ‌ణి పేరు వినిపించింది.

గ‌తంలో స‌ద‌రు సీనియ‌ర్ హీరో చేసిన సినిమాల్లో ఆమె ఎక్కువుగా క‌నిపించేది. అయితే స‌ద‌రు న‌టుడు చేసిన ఓ సినిమాలో ఆమె న‌టిస్తోన్న టైంలో వీరిద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌లు జ‌రిగాయ‌ట‌. ఆ త‌ర్వాత ఆ హీరో త‌న సినిమాల్లో ఆమె ఉండ‌కూడ‌ద‌ని కండీష‌న్లు పెట్ట‌డంతో పాటు ఇత‌ర సినిమాల్లోనూ ఆమెకు అవ‌కాశాలు రాకుండా చేసేందుకు మాగ్జిమం ప్ర‌య‌త్నించాడ‌ని అంటారు.

ఏదేమైనా స‌ద‌రు సీనియ‌ర్ హీరో ఆ న‌టిమ‌ణిని కావాల‌ని టార్గెట్ చేసి మ‌రీ తొక్కేశాడ‌నే అంటారు. ఇటు సినిమాల్లో ఎలాగూ ఛాన్సులు లేక‌పోవ‌డంతో ఆమె ఇప్పుడు కూతురుతో క‌లిసి హాట్ ఫొటో షూట్లు చేసుకుంటుంద‌ని అంటూ ఉంటారు.