Disha Patani : దిశా పటానిని వదిలి ఆమెని తగులుకున్న టైగర్ ష్రాఫ్..!

బాలీవుడ్ హాట్ కపుల్ టైగర్ ష్రాఫ్ దిశా పటానీ (Disha Patani )ల మధ్య దూరం పెరిగిందా.. ఆరేళ్ల వీరి ప్రేమకి ఎండ్ కార్డ్ పడిందా అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. టైగర్ ష్రాఫ్, దిశా పటానీల రిలేషన్ షిప్ కి బ్రేకప్ చెప్పుకున్నారని.. దిశా ప్లేస్ లో టైగర్ ష్రాఫ్ మరో భామని ఎంచుకున్నాడని అంటున్నారు. దిశా పటాని ప్లేస్ లో టైగర్ ష్రాఫ్ ఆకాంక్ష శర్మతో క్లోజ్ గా ఉంటున్నాడని తెలుస్తుంది.

టైగర్ ష్రాఫ్, దిశా పటాని (Disha Patani )లు తమ హాట్ ఫోజులతో రచ్చ రచ్చ చేశారు. ఇన్నాళ్లు సహజీవనం చేసి ఎంజాయ్ చేసిన ఈ జోడీ ఇప్పుడు ఎవరి దారి వారు చూసుకున్నారని తెలుస్తుంది. దిశా పటాని ప్లేస్ లో ఆకాంక్ష శర్మ టైగర్ కి దగ్గరయ్యిందని తెలుస్తుంది. టైగర్ తో ఆకాంక్స శర్మ రెండు ప్రైవేట్ వీడియోలు చేసింది. కాసనోవా, ఐయాం ఏ డిస్కో డ్యాన్సర్ 2.ఓ లో టైగర్ ష్రాఫ్ తో ఆకాంక్ష శర్మ కలిసి నటించారు.

ఈ వీడియో ఆల్బం చేస్తున్న టైం లో టైగర్ కి ఆకాంక్ష క్లోజ్ అయినట్టు తెలుస్తుంది. త్రివిక్రం సినిమాతో బాలీవుడ్ కి పరిచయమైన ఆకాంక్ష సింగ్ మంచి డ్యాన్సర్ కూడా. అందుకే ఆమె సినిమాల కన్నా ప్రైవేట్ వీడియోలు ఎక్కువ చేస్తుంది.

Tags: Akanksha Singh, Bollywood, Disha, Disha Patani, Tiger Shraf, Tiger Shraf Girlfriend