అతని పేరు చెప్పితేనే వణికిపోతున్న సమంత.. అంత భయపడటానికి కారణం ఇదే..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఆయనకు భయపడుతుందా..? అంటే అవునని అంటున్నారు సమంత ఫ్యాన్స్. అయితే ఏదో భయంతో వనీకిపోయేది కాదు..ఇది ప్రేమతో అభిమానంతో భయపడే భయం . ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న సమంత.. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా శాకుంతల . మరికొద్ది గంటల్లోనే థియేటర్స్ లో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది .

Shankuntalam Trailer: Samantha Ruth Prabhu is breathtaking in Gunasekhar's  grand film starring Dev Mohan | Regional-cinema News – India TV

పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారు సమంత ఫ్యాన్స్ . గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా లో సమంత శకుంతల దేవి పాత్రలో కనిపించబోతుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొన్న సమంత .. రీసెంట్గా ఇంస్టాగ్రామ్ లో చిట్ చాట్ చేసింది . అభిమానులు హ్యూజ్ రేంజ్ లో పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు . ఈ క్రమంలోనే ఓ నెటిజన్ సమంతను ఇష్టంగానే భయపెట్టేసాడు.

Samantha reached Rishikesh, shared beautiful photo on social media |  NewsTrack English 1

 

“సమంత నువ్వు నా మెసేజ్ కు రిప్లై ఇస్తే నీ శాకుంతలం సినిమా హిట్ అవుతుంది. ఓ బేబీ టైంలో నువ్వు నాకు రిప్లై ఇచ్చావ్ నీ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . ఇప్పుడు నాకు రిప్లై ఇచ్చావ్ అంటే కచ్చితంగా నీ సినిమా హిట్ అవుతుంది ..లేదనుకో “అంటూ స్వీట్ గా వార్నింగ్ ఇచ్చాదు. ఈ క్రమంలోనే అతగాడికి చాలా కూల్ గా భయపడిపోతున్నట్లు రిప్లై ఇచ్చేసింది సమంత.

குழந்தை வேண்டாம்.. கருக்கலைப்பு செய்தேன்” போன்ற வதந்திகளை நம்ப வேண்டாம்:  சமந்தா

వామ్మో “అయితే నీతో జాగ్రత్తగా ఉండాలి ” అంటూ సరదాగా రిప్లై ఇచ్చింది . ఈ క్రమంలోనే సమంత ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుతుందో అంటూ జనాలు ఆశ్చర్యపోతున్నారు . మరో నెటిజన్ “నువ్వు రోజు రోజుకి చాలా క్యూట్ గా తయారైపోతున్నావ్ సమంత..” అని చెప్పగా..సామ్ సైతం చాలా ఫన్నీగా రిప్లై ఇచ్చింది . “అది నా కొత్త ఫ్రెండ్ నా కళ్ళద్దాల వల్ల అనుకుంటాను ” అంటూ ఫన్నీగా ఆన్సర్ ఇచ్చింది . ఈ క్రమంలోనే సమంతలో ఇంత పాజిటివ్ నేచర్ ఉందా? ఎందుకు మరి ఆమెను ఊరికే ట్ర్ల్ చేస్తూ ఉంటారు అంటూ అభిమానులు సైతం పొగిడేస్తున్నారు..!!

Tags: film news, filmy updates, intresting news, latest news, latest viral news, Samantha, social media, social media post, Star Heroine, telugu news, Tollywood, tollywood news, trendy news, viral news