వరుణ్ తేజ్- లావణ్య ఎంగేజ్మెంట్ కు వచ్చే సెలబ్రిటీల లిస్ట్ ఇదే..!

ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో చాలామంది నటీనటులు అగ్ర హీరోలు హీరోయిన్లు ఒకరి తర్వాత ఒకరు పెళ్లి చేసుకుని ఒకటవుతున్నారు. ఇప్పుడు ఈ లిస్టులోకి మెగా హీరో వరుణ్ తేజ్ యంగ్ బ్యూటీ లావణ్య త్రిపాఠి కూడా చేరారు. ఇద్ద‌రు త్వరలోనే ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నారనే న్యూస్ అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరు ఎవరికీ తెలియకుండా సీక్రెట్ గా లవ్ స్టోరీ నడిపించిన ఈ జంట ఇప్పటివరకు కూడా బయటపడలేదు.

इस तारीख को चैतन्य के साथ सात फेरे लेंगी निहारिका कोनिडेला, लीक हुआ अभिनेत्री की शादी का कार्ड - Niharika Konidela Chaitanya Jonnalagadda To Tie The Knot On This Date Wedding Card

గతంలో రెండు సినిమాల్లో నటించిన ఈ ఇద్దరు ఆ సమయం నుంచి మంచి రిలేషన్ లో ఉన్నారని తెలుస్తుంది. వారి మధ్య ఉన్న సంబంధాన్ని ఎక్కడా మీడియాకు మాత్రం లీక్ అవ్వకుండా బాగానే మేనేజ్ చేశారు. ఇక ఈ నెల 9న వరుణ్- లావణ్య ఎంగేజ్మెంట్ జరుగుతుండగా ఈ కార్యక్రమానికి కేవలం మెగా ఫ్యామిలీకి సంబంధించిన కొందరు, అల్లు ఫ్యామిలీ మాత్రమే ఎంగేజ్మెంట్ కి వస్తారని తెలుస్తుంది. కేవలం వారి కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలోనే వీరి ఎంగేజ్మెంట్ జరగనుందని తెలుస్తుంది.

Photo: A candid portrait of Mega heroes seems to be just perfect | Telugu Movie News - Times of India

అయితే ఈ నెల 9న ఎంగేజ్మెంట్ అని తెలిసినా కూడా ఇప్పటివరకు వరుణ్ తేజ్- లావణ్య దగ్గర్నుంచి ఎటువంటి అఫీషియల్ అప్డేట్ మాత్రం బయటికి రాలేదు. ఈ ఇద్దరి ప్రేమ కథ చిత్ర పరిశ్రమలో ఉన్న వారిని కూడా ఒక్కసారిగా షాక్ గురిచేసింది.. ఇదే సమయంలో సినిమా వాళ్లు పెళ్లి చేసుకుని ప్రస్తుతం బాగానే ఉన్న‌ తరవాత తేడాలు రావడం గ్యారంటీ. మరి ఈ జంట ఎలా వారి జీవితాన్ని కొనసాగిస్తారో చూడాలి. .మెగా అభిమానుల‌కు మాత్రం వరుణ్ తేజ్ పెద్ద షాక్ ఇచ్చాడనే చెప్పాలి.