టాబ్లెట్స్ వాడకుండా తలనొప్పిని తగ్గించుకునే సింపుల్ చిట్కాలు ఇవే..!

ప్రస్తుత కాలంలో సర్వసాధారణంగా అందరినీ వేధిస్తున్న సమస్య తలనొప్పి. ఫిజికల్ స్ట్రెస్ లేదా మెంట‌ల్ స్ట్రెస్ లేదా మ‌రేకారణం వ‌ల్ల చాలామంది ప్రతిరోజూ తలనొప్పితో బాధపడుతూనే ఉంటారు. అయితే తలనొప్పి తగ్గించుకోవడానికి చాలామంది పెయిన్ కిల్లర్, బామ్ లేదా టాబ్లెట్స్ వాడి అప్పటికప్పుడు ఉపశమనం పొందుతున్నారు.

Migraine Treatments in Durham, NC | Headache & Migraine Management Clinic Near Me | InnovaMed - Durham

అయితే పెయిన్ కిల్లర్స్, బామ్స్ ఇలాంటివి మన ఆరోగ్యానికి అంతగా మంచిది కాదు అన్న విషయం చాలామందికి తెలిసిందే. కాగా ఇంటి చిట్కాలతోనే తలనొప్పిని వెంటనే తగ్గించుకొని అవకాశం ఉంది. మ‌రి ఆ సింపుల్ ట్రిక్స్ ఏంటో ఒక‌సారి చూద్దాం.

Lemon-And-Coconut-Water – Work It Dance and Fitness

తలనొప్పి నివారణకు ఇంటి చిట్కాలు :
1.శరీరంలో నీటి శాతం తగ్గితే కూడా చాలామందికి తలనొప్పి వస్తుంది. రోజుకు కచ్చితంగా రెండు నుంచి మూడు లీటర్ల నీరు త్రాగాలి.
2. కొబ్బరి నీళ్లు, మజ్జిగ లాంటి ద్రవ పదార్థాలను తీసుకోవడం వల్ల కూడా తలనొప్పికి ఉపశమనం ఉంటుంది.
3. ఒక గ్లాసుడు గోరు వెచ్చ‌ని నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగితే తలనొప్పి నుంచి బిగ్ రిలీఫ్.

Dry Fruit Hub Dry Fruit Box with Dry Fruits 400gms,Titan Dry Fruit Gift Pack (Premium Cashew, Almonds, Pistachio Salted, & Apricot Seedless) Dry Fruit Gift Pack, Dry Fruits Combo : Amazon.in: Grocery

4. గోరువెచ్చని ఆవు పాలు కూడా తలనొప్పి తగ్గడానికి బాగా సహకరిస్తాయి.
5. త్రాగునీటిలో ధనియాలు, చెక్కర కలుపుకొని తాగినప్పుడు తలనొప్పి నుంచి రిలీఫ్ అనిపిస్తుంది.
6. జీడిపప్పు, బాదం, పిస్తావంటి డ్రై ఫ్రూట్స్ తీసుకొని నెమ‌రవేయడం వల్ల తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
7. శరీరంలో మెగ్నీషియం లోపం ఉన్నప్పుడు కూడా తలనొప్పి రావచ్చు. ఇలాంటి బాధితులు మెగ్నీషియం సప్లిమెంటరీ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది.

Top 10 Magnesium Supplements

8. తలనొప్పి బాగా అనిపించినప్పుడు చల్లదనంతో పాటు సత్వర ఉపశమనానికి గంధపు చక్కని అరగదీసి నుదుటిపై రాసుకోవాలి.
9. సమయానికి నిద్ర ఆహారం కూడా ఆరోగ్యానికి అవ‌స‌రం. రోజుకు 8 గంటలు నిద్ర లేకపోయినా తలనొప్పి వచ్చే అవకాశం ఉంది.

Buy Sandal Wood Rubbing Round Stone Sandalwood Pata Board Online in India - Etsy

10. గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు కలుపుకుని తాగి తలనొప్పి త‌గ్గుతుంది.
11. అల్లం వ‌ల్ల ఆయుర్వేదిక్ పరంగా ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చాలామందికి తెలుసు. అలాగే తలనొప్పికి కూడా అల్లం టీ బాగా పనిచేస్తుంది.

Ginger Tea: Does It Have Any Bad Side Effects?