సాయి ధరమ్ తేజ్ అమ్మ క్యారెక్టర్ అలాంటిదా..? సక్సెస్ ఫుల్ గా వాళ్లిద్దరిని విడకొట్టేసిందిగా..!?

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మెగా హీరో మెగా మేనల్లుడుగా పాపులారిటీ సంపాదించుకున్న సాయి ధరమ్ తేజ్ తన మేనేజర్ ను దూరం పెట్టాడు అంటూ ఓ న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఆ మేనేజర్ తో ఆయనకు గొడవలు వచ్చాయని ఈ కారణంగానే “బ్రో” సినిమా షూట్ టైం లో ఆయనపై గట్టిగా అరిచేసాడని ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది. . సతీష్ ఎప్పటినుంచో సాయి ధరంతేజ్ దగ్గర నమ్మకం గానే ఉంటున్నారట. వీరిద్దరూ చాలా మంచి ఫ్రెండ్స్ గా కూడా తెలుస్తుంది.

Sai Dharam Tej about Parents' divorce

సతీష్ ఎప్పటి నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నారట . ఈ క్రమంలోని సతీష్ సాయిధరమ్ తేజ్ సినిమాల విషయంలో కొంచెం నెగ్లెట్ గా ఉన్నారని ..ఈ కారణంగా ఆయన రెండు బడా సినిమాలను పోగొట్టుకోవాల్సి వచ్చిందని ..దీంతో సాయిధరమ్ తేజ్ పైన గుర్రుగా ఉన్నట్లు ఓ న్యూస్ వైరల్ అయింది. అయితే సతీష్ మరింత రేంజ్ లో సాయిధరమ్ తేజ్ సినిమా విషయాలని పట్టించుకోకుండా తన పర్సనల్ విషయాలతోనే టైం స్పెండ్ చేస్తూ ఉండటంతో .. సాయిధరమ్ తేజ్ కి కోపం వచ్చి ఆయన మేనేజర్ గా సతీష్ ని తీసేసారట.

BRO Official Trailer|BRO Theatrical Trailer|BRO Official Teaser|Pawan Kalyan|Sai Dharam Tej|Thaman S - YouTube

మరో సతీష్ అనే వ్యక్తిని ఆయన వద్ద జాయిన్ చేసుకున్నారట. ఈ సతీష్ ఎవరో కాదు సాయిధరమ్ తేజ్ తల్లికి దూరపు బంధువు అంటూ తెలుస్తుంది . అయితే సాయిధరమ్ తేజ్ మొదటి మేనేజర్ సతీష్ ఆయన విడిపోవడానికి కారణం సాయిధరమ్ తేజ్ తల్లి అంటూ న్యూస్ ట్రెండ్ అవుతుంది. సాయిధరమ్ తేజ్ తల్లికి మొదటి నుంచి ఓ అలవాటు ఉందట . తనవాళ్లు ముందు సెటిల్ అవ్వాలని తర్వాత వేరే వాళ్ళు ఆఫర్స్ అందుకోవాలని అనుకుంటుందట. ఈ క్రమంలోని సాయి తల్లికి దూరం బంధువైన ఆ సతీష్ ని కొడుకు వద్ద మేనేజర్ గా చేర్చడానికి ఎప్పటినుంచో ట్రై చేస్తుందట .

Hot Topic: Pawan Kalyan's shoe cost in the Bro movie - Telugu News - IndiaGlitz.com

ఫైనల్లీ మొదట మేనేజర్ సతీష్ తప్పు చేయడంతో కరెక్ట్ టైం లో కరెక్ట్ గా రెండో మేనేజర్ సతీష్ ను రంగంలోకి దించచింది. దీంతో సాయి ధరంతేజ్ తన పర్సనల్ మేనేజర్ సతీష్ కి మధ్య బ్రేకప్ జరగడానికి ప్రధాన కారణం సాయి ధరంతేజ్ తల్లే అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . చిరంజీవి సిస్టర్ క్యారెక్టర్ ఇలాంటిదా..? చిరంజీవి ఒకరికి హెల్ప్ చేస్తారు.. ఈమె వాళ్ళ వాళ్ళకే హెల్ప్ చేసేలా ఉంది అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు..!!