మునుపెన్నడూ లేని విధంగా కొత్త బోల్డ్ పాత్రలో తమన్నా.. సినీ జనాలు షాక్ !!

మిల్కీబ్యూటీ త‌మ‌న్నా పేరు చెపితే మ‌న సౌత్ ఇండియ‌న్ సినీ జ‌నాల‌కు ఇప్ప‌టి వ‌ర‌కు ఓ అంద‌మైన ఫేస్‌.. అంద‌మైన న‌వ్వు… హ‌ద్దులు దాట‌ని స్కిన్ షో గుర్తుకు వ‌స్తుంది. అయితే ఆమె వ‌య‌స్సు ముదురుతోంది. మూడున్న‌ర ప‌దుల‌కు చేరువ అవుతోంది. ఇప్పుడు త‌మ‌న్నాకు కుర్ర హీరోలు ఛాన్సులు ఇవ్వ‌డం లేదు. సీనియ‌ర్ హీరోల‌కు ఫ‌స్ట్ ఆప్ష‌న్ త‌మ‌న్నా అవుతోంది. ఇప్ప‌టికే చిరు, వెంక‌టేష్‌కు జోడీగా న‌టించిన ఈ మిల్కీబేబి త్వ‌ర‌లోనే బాల‌య్య – బాబి సినిమా హీరోయిన్ అని టాక్ ?

ఇక రీసెంట్‌గా ఆమె బాలీవుడ్ న‌టుడు విజ‌య్‌వ‌ర్మ‌తో ప్రేమాయ‌ణం న‌డుపుతూ స‌హ‌జీవ‌నం కూడా చేస్తోంది. త‌మ‌న్నా అటు సినిమాల‌తో పాటు ఇటు వెబ్‌సీరిస్‌ల్లో కూడా న‌టిస్తోంది. అయితే తాజాగా స్ట్రీమింగ్‌కు వ‌చ్చిన వెబ్‌సీరిస్‌లో త‌మ‌న్నా బాగా రెచ్చిపోయింది. మ‌రీ హ‌ద్దులు మీరి ప్ర‌వ‌ర్తించింది. అస‌లు సంగ‌తి దేవుడు ఎరుగు… ఏకంగా టాప్‌లెస్ శృంగార స‌న్నివేశంలో కూడా న‌టించింది.

ఆ సీన్ చూసిన సినీ జ‌నాలు, నెటిజ‌న్ల మ‌తులు పోయాయి. అస‌లు ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాను ఓ రేంజ్‌లో ఊపేస్తోంది. అస‌లు ఈ సీన్ తమన్నానే చేసిందా అంటూ ఒకటికి రెండుసార్లు మ‌రీ మ‌రీ చూస్తున్నారు. ఇప్ప‌టికే చాలా మంది భామ‌లు ఓటీటీలో హాట్ హాట్ గా రెచ్చిపోతున్నారు. ఇప్పుడు ఈ లిస్టులోకి త‌మ‌న్నా కూడా చేరిపోయింది.

అయితే త‌మ‌న్నా వెర్ష‌న్ మ‌రోలా ఉంది. తాను ఈ క‌థ‌ను, పాత్ర‌ను బాగా అర్థం చేసుకుని న‌టించాన‌ని చెపుతోంది. అస‌లు ఈ సీన్‌లో త‌మ‌న్నా ఎక్స్‌ప్రెష‌న్స్‌, ఎదుటి వ్య‌క్తితో ఆ సీన్‌లో న‌టిస్తుండ‌డం చూస్తుంటే మామూలు ర‌చ్చ కాదు. జ‌నాలు మాత్రం అస‌లు త‌మ‌న్నాకు ఇలా న‌టించాల్సిన అవ‌స‌రం ఎందుకు ? వ‌చ్చింది ? ఇదేం పోయేకాలం అటూ తెగ తిడుతున్నారు.