సెకండ్ హ్యాండ్ స‌మంత కోసం త‌న భార్య‌కే విడాకులు ఇచ్చేస్తోన్న స్టార్ హీరో…. ఆ ఫ్యామిలీలో చిచ్చు పెట్టేసిందిగా..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి తెలిసిందే. తన అందంతోపాటు అభినయంతో టాలీవుడ్ లో ఏకంగా దశాబ్దానికి పైగా చెరగ‌ని ముద్ర వేసుకుంది. ఆమెకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఆమె తెలుగుతోపాటు అటు తమిళంలోనూ ఇటు బాలీవుడ్ లోనూ ఎంతో మంది స్టార్ హీరోలతో నటించి ఎన్నో సూపర్ హిట్లు కొట్టింది. అయితే టాలీవుడ్లో దగ్గర ఫ్యామిలీ అయినా అక్కినేని ఫ్యామిలీకి చెందిన హీరో నాగచైతన్యతో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న సమంత.. మనస్పర్ధలు రావడంతో నాలుగేళ్ల తర్వాత విడాకులు తీసుకుంది.

Samantha Ruth Prabhu in ravishing black outfit sets London on fire during  Citadel Global Premiere with Varun Dhawan | Fashion Trends - Hindustan Times

తాజాగా ఆమె అటు ఐటెం సాంగ్ ల‌తో పాటు ఇటు హీరోయిన్ గాను వెబ్ సిరీస్‌ల‌లోనూ నటిస్తోంది. హాలీవుడ్లో దుమ్మురేపిన సీటాడెల్ ఇండియన్ వెర్షన్ వెబ్ సిరీస్ లో నటిస్తున్న ఆమె ఇప్పుడు వార్తల్లో నిలుస్తోంది. ఈ వెబ్ సిరీస్ లో బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ తో కలిసి ఆమె నటిస్తోంది. వీరిద్దరూ కలిసి షికార్లు కొట్టడం.. పబ్‌ల‌కు తిరగడంతో వార్తల్లో నిలిచారు. దీంతో చైతుకి విడాకులు ఇచ్చేసిన సమంత వరుణ్‌ను ప్రేమిస్తుందా అన్న‌ సందేహాలు కూడా ఇప్పుడు నెటిజ‌న్ల‌ నుంచి వ్యక్తం అవుతున్నాయి.

ఇది ఇలా ఉంటే దీనిపై కాంట్రవర్సీ సినీ క్రిటిక్ ఉమైర్ సంధు ఒక సంచలన పోస్ట్ పెట్టాడు. వరుణ్ ధావన్ తన భార్యతో విడాకులు తీసుకోబోతున్నాడు అని కామెంట్ చేశాడు. ఇక వరుణ్ సమంతను లవ్ చేస్తున్నాడని.. సమంతను పెళ్లి చేసుకోవడం కోసమే మొదటి భార్యకు విడాకులు ఇస్తున్నాడని.. ఆమెకు విడాకులు ఇచ్చిన అనంతరం కొంతకాలానికి సమంతతో తన ప్రేమను బయటపెడతాడేమో అని చెప్పాడు.

Samantha Ruth Prabhu rubbishes a report claiming that she reacted on Naga  Chaitanya and Sobhita Dhulipala's dating rumours | Hindi Movie News -  Bollywood - Times of India

సమంత కచ్చితంగా వరుణ్ ను రెండో పెళ్లి చేసుకుంటుందని.. మొత్తానికి స‌మంత వ‌రుణ్ ఫ్యామిలీలో చిచ్చు పెట్టేసింద‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్ గా మారింది.