తెలుగు బుల్లితెర మీద హాట్ యాంకర్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న శ్రీముఖి (Srimukhi) అప్పుడప్పుడు ఫ్యాన్స్ ని అలరించేందుకు డ్యాన్స్ చేస్తుంది. ఆహాలో డ్యాన్స్ ఐకాన్ షోకి జడ్జ్ గా శ్రీముఖి లక్కీ ఛాన్స్ అందుకుంది. ఈ షోకి శేఖర్ మాస్టర్, యశ్ మాస్టర్ తో పాటుగా శ్రీముఖి, మోనాల్ గజ్జర్ లు కూడా జడ్జ్ లుగా ఉంటున్నారు.
ఇక ఈ ఈవెంట్ లో శ్రీముఖి రా రా రక్కమ్మ సాంగ్ వేసింది. ఈ సాంగ్ డ్యాన్స్ ప్రాక్టీస్ కోసం రా రా రక్కమ్మ అంటూ శ్రీముఖి (Srimukhi) తన కార్ వ్యాన్ లో డ్యాన్స్ ప్రాక్టీస్ చేసింది. కార్ వ్యాన్ లో శ్రీముఖి రచ్చ చూసి ఫాలోవర్స్ ఫిదా అయ్యారు. తన హాట్ అటెంప్ట్ తో శ్రీముఖి ఈ రేంజ్ లో రెచ్చిపోవడం చూసి ఆడియెన్స్ షాక్ అవుతున్నారు.
శ్రీముఖి రా రా రక్కమ్మ సాంగ్ ప్రస్తుత్మ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఈమధ్య అమ్మడు తన లుక్ మీద బాగా దృష్టి పెట్టినట్టు ఉంది. అందుకే శ్రీముఖి బరువు తగ్గి స్లిం గా మారుతుంది. తెలుగు బుల్లితెర మీద యాంకర్ గా అదరగొడుతున్న శ్రీముఖి ఈ ఛానెల్ ఆ ఛానెల్ అనే తేడా లేకుండా అన్ని ఛానెల్స్ లో హంగామా చేస్తుంది.