రోజు ముద్దులు పెట్టుకుంటేనే లైఫ్ హ్యాపీ గా ఉంటుంది.. శృతిహాసన్ మాటలు మీకు అర్థమవుతున్నాయా అమ్మాయిలు- అబ్బాయిలు..!

చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్నా… స్టార్ హీరోయిన్ శృతిహాసన్ కు వారెవరు సాటిరారనే చెప్పాలి. ఉన్నది ఉన్నట్లు ముఖాన్నే నిక్కచ్చిగా మాట్లాడే శృతిహాసన్ అంటే ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలకు కూడా భయం. అందుకే ఆమెకు ప్రస్తుతం వరుసగా అవకాశాలు రాకపోవడానికి కారణం. ఎక్కడ ఏం జరిగినా ప్రతి విషయాన్ని బయట పెట్టేస్తుందో అన్న భయం ఎక్కువగా వారిలో ఉంటుంది. ఇక

గత కొంత కాలం వరకు చిత్ర పరిశ్రమలో టాప్ మోస్ట్ హీరోయిన్‌గా వరుస‌ అవకాశాలు అందుకున్న శృతిహాసన్.. రీసెంట్గా చేసిన సోషల్ మీడియాలో పోస్ట్ ఇప్పుడు ఎంతో వైరల్ గా మారింది.డ్యూడిల్ ఆర్టిస్ట్ సంతాను హజారికా తో డేటింగ్ చేస్తున్న ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు తన లవర్ తో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ వారి మధ్య ఉన్న బంధాన్ని తన అభిమానులతో పంచుకుంటుంది. కాగా ఇప్పుడు ఈ క్రమంలోనే శృతిహాసన్ లైఫ్ కి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని కూడా షేర్ చేసింది.

శృతిహాసన్ షేర్ చేసిన పోస్ట్ ఎలా ఉందంటే.. ప్రతిరోజు యుద్ధం చేయటం కాదు ఇంట్లో సరదాగా కూర్చుని స్నాక్స్ తినటం మన పెట్స్ ని ప్రేమగా చూసుకోవటం.. వాటితో ఆడుకోవడం వాటికి ముద్దులు పెడుతూ ఉండటం ఒళ్ళో కూర్చోపెట్టుకోవటం కూడా ఓ ఇంపార్టెంట్ విషయం అని ఇప్పుడే రియలైజ్ అయ్యాను అంటూ ఆ పోస్ట్ లో పెట్టుకో వచ్చింది.ఇక దీంతో ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అయితే కొంతమంది నెటిజన్లు మాత్రం ఆ పోస్ట్ పై వల్గర్ గా కామెంట్లు పెడుతూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఆమె ముద్దులు పెట్టుకోమన్నది పెంపుడు జంతువులకు ఇంకెవరికో కాదు వేరే అర్థం చేసుకోకండి రా అబ్బాయిలు- అమ్మాయిలు అంటూ జనాలకు క్లారిటీగా అర్థమయ్యేలా మళ్ళీ శృతిహాసన్ చేసిన పోస్ట్ మరోసారి వైరల్ గా మారింది. ఇక శృతిహాసన్ తెలుగులో ఎలాంటి సినిమాలు చేయకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఎంతో యాక్టివ్ గా ఉంటూ త‌న‌కు సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అందరికీ దగ్గర అవుతుంది.