శ్రద్ధా దాస్ హాట్ షో.. కేక పుట్టిస్తున్న ఫొటులు..

ఈ మధ్య కాలంలో పెద్దగా సినిమాలు చేయని శ్రద్ధా దాస్ సోషల్ మీడియా ద్వారా నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఆమె తరచుగా తన హాట్ ఫొటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. అల్లరి నరేష్ హీరోగా ‘సిద్ధూ ఫ్రమ్ శ్రీకాకుళం’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రద్ధా దాస్.. ఆర్య 2, డార్లింగ్, నాగవల్లి, గుంటూరు టాకీస్, పీఎస్వీ గరుడవేగ, ఒక మినీ కథ వంటి చిత్రాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చకుంది. తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం, బెంగాలీ, మలయాళ భాషల్లో కూడా నటించింది. గ్లామర్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

కానీ.. ఈ బ్యూటీకి అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. దీంతో శ్రద్ధా గ్లామర్ నే నమ్ముకుంది. అయినా సరైన అవకాశాలు రావడం లేదు. ఆర్య 2లో శ్రద్ధా దాస్ అందాలకు తెలుగు ఆడియన్స్ ఫిదా అయ్యారు. కానీ.. ఈ అమ్మడికి మాత్రం ఆ స్థాయిలో గుర్తింపు రాలేదు. మంచి ఎత్తు, కలర్, ఫిజిక్ ఉన్న శ్రద్ధా దాస్ కు ఎక్కువగా మెయిన్ హీరోయిన్ గా అవకాశాలు రాలేదు. అందం ఎంతున్నా.. టైం కూడా కలిసి రావాలి.. టాప్ హీరోయిన్స్ కి ఏమాత్రం తీసపోని శ్రద్ధాను దర్శకనిర్మాతలు పెద్దగా పట్టించుకోలేదు.


ఇటీవల కాలంలో ఎక్కువగా సినిమా అవకాశాలు రావట్లేదు. అందుకే సోషల్ మీడియా ద్వారా ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసే హాట్ ఫొటోలు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. తాజాగా శ్రద్ధాదాస్ తన ఫొటోలను షేర్ చేసింది. తన అందాలను ఆరబోస్తూ కుర్రాళ్ల మతిపోగోడుతోంది.

శ్రద్ధాదాస్ షేర్ చేసిన శారీ ఫొటోస్ షేర్ చేస్తూ అందాలు ఆరబోసింది. రెడ్ శారీలో తన గ్లామర్ తో పిచ్చెకిస్తోంది. నెక్ ఓపెన్ టాప్ గా ఉండే డ్రెస్ లో క్లీవేజ్ అందాలు ఆరబోస్తూ మెస్మరైజ్ చేస్తోంది.. శ్రద్ధా దాస్ గ్లామర్ కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Tags: goes viral, photo shoot, photos, Photoshop, Shradha das, social media