శృంగారానికి బానిస‌గా మారిన విజ‌య్ దేవ‌ర‌కొండ బ్యూటీ… ప్ర‌తి రోజూ ఉండాల్సిందే…!

ప్ర‌ముఖ బాలీవుడ్ సినీ క్రిటిక్ ఉమైర్ సంధు ఇటీవ‌ల కాంట్ర‌వ‌ర్సీ కామెంట్ల‌తో నానా ర‌చ్చ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. కొంత కాలంగా తెలుగు సినిమాలపై త‌న రివ్యూల‌ను ముందుగానే పోస్ట్ చేసే సంధు మాట‌ల‌కు ఇప్పుడు విలువ లేకుండా పోయింది. హిట్ సినిమాల‌ను ప్లాప్ అని.. ప్లాప్ సినిమాల‌ను హిట్ అన‌డం సంధుకు మామూలు అయిపోయింది. దీంతో సంధు మాట‌ల‌ను ఎవ్వ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు.

Trending news: Aditya Roy Kapur and Ananya Pandey appeared on the ramp with  each other amid dating rumors - Hindustan News Hub

దీంతో కొంత కాలంగా సినిమా సెల‌బ్రిటీల‌ను టార్గెట్ చేస్తూ కాంట్ర‌వ‌ర్సీ కామెంట్లు చేస్తూ వ‌స్తున్నాడు. ఈ క్ర‌మంలోనే కొద్ది రోజుల క్రితం చిరంజీవిని టార్గెట్ చేసి అంకుల్ అంటూ ట్రోల్ చేశాడు. మీ వ‌య‌స్సు ఇప్పుడు 70.. మీరు ఇంకా యంగ్‌గా క‌నిపించే ప్ర‌య‌త్నం మానుకోవాల‌ని వేసిన ట్విట్ బాగా వైర‌ల్ అయ్యింది. ఇక ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై కూడా రెచ్చిపోయాడు.

Ananya Panday poses with Aditya Roy Kapur at Diwali party after calling him  hot | Bollywood - Hindustan Times

ప‌వ‌న్‌కు ఇప్ప‌టికే రెండుసార్లు విడాకులు అయినా ఇప్ప‌ట‌కీ కొంద‌రు స్టార్ హీరోయిన్ల‌తో రొమాన్స్ చేస్తూ దొరికేశాడు. ఇంకా హీరోయిన్ల‌తో ప‌వ‌న్ చాలా దూరం వెళ్లాడ‌ని కామెంట్ చేశాడు. ఇక తాజాగా ఇప్పుడు ఉమైర్ ఓ హీరోయిన్‌ను దారుణంగా టార్గెట్ చేస్తూ కామెంట్ చేశాడు. ఆ కామెంట్‌పై దారుణ‌మైన విమ‌ర్శ‌లు వ‌స్తుండ‌గానే ఇప్పుడు మ‌న సూప‌ర్ స్టార్ మ‌హేష్‌బాబు ఫారిన్ గ‌ర్ల్స్‌తో శృంగారాన్ని ఎంజాయ్ చేస్తాడంటూ షాకింగ్ క‌మెంట్స్ చేశాడు.

Ananya Panday makes it official by posting pictures with rumoured beau  Aditya Roy Kapur? Checkout how their love story started

ఇక లైగ‌ర్ బ్యూటీ అన‌న్య పాండే శృంగారానికి బానిస అయ్యిందంటూ ఉమైర్ చెప్పాడు. లైగ‌ర్ సినిమాతో చెత్త యాక్టింగ్‌తో క్రిటిక్స్‌, ప్రేక్ష‌కుల నుంచి విమ‌ర్శ‌లు ఎదుర్కొంటోన్న అన‌న్య త‌న ఫ్రెండ్ ఆదిత్య రాయ్ కపూర్ తో రాత్రి, పగలు గడుపుతోందని.. ఆమెకు బాగా శృంగార యావ ఎక్కువ‌న్న‌ట్టుగా కామెంట్ చేశాడు. అన‌న్య‌, మ‌హేస్‌పై ఉమైర్ చేసిన కామెంట్లు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి.