అయ్యయ్యో..త్రిష అందుకు పనికి రాదా..? 40 ఏళు వచ్చినా పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అదేనా..?

గ్లామరస్ బ్యూటీ త్రిష 2003లో నా మనసు నీకు తెలుసు అనే సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది. అయితే ఆ సినిమా సక్సెస్ కాలేదు. ఆ తర్వాత వచ్చిన వర్షం సినిమా ద్వారా త్రిష మంచి గుర్తింపు సంపాదించుకుంది. దీంతో వరుస సినిమా చాన్సులను సంపాదించుకున్న త్రిష టాలీవుడ్ లో అగ్రతారాల అందరి సరసన నటించి ఎన్నో సూపర్ హిట్లను సాధించింది.

Trisha Krishnan:तृषा कृष्णन ने फिल्म इंडस्ट्री में पूरे किए दो दशक, बोलीं-  मैं उनकी शुक्रगुजार हूं जो... - Trisha Krishnan Completing Two Decades In  Films Actress Thankful To Directors ...

త్రిష నటించిన నాయకి సినిమా తరువాత కొద్ది రోజులు బ్రేక్ తీసుకుంది. ఇటీవల కాలంలో త్రిష మళ్లీ తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి ఆమెకు తగ్గ పాత్రలలో నటిస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతుంది. అయితే త్రిష 40 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ ఇంకా పెళ్లి చేసుకోకపోవడంతో ఆమె గురించి చాలా వార్తలు నెట్టింట‌ వైరల్ అయ్యాయి.

Read all Latest Updates on and about thrisha

గతంలో త్రిష ఒక ప్రముఖ బిజినెస్ మాన్ ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడి ఎంగేజ్మెంట్ అయిన తరువాత దాన్ని క్యాన్సిల్ చేసుకుంది. మళ్ళీ త్రిష ఇప్పటివరకు పెళ్లి మాట ఎత్తలేదు. ఇటివల‌ కాలంలో త్రిష ఓ తమిళ స్టార్ డైరెక్టర్ తో ప్రేమలో పడిందని త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందని వార్తలు కూడా బాగా వైరల్ అయ్యాయి. కాని ఆ వార్తల్లో ఎటువంటి నిజం లేదని అసలు త్రిష కు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

Trisha Krishnan Wiki, Age, Boyfriend, Husband, Family, Biography & More -  WikiBio

త్రిష ఇప్పటికీ పెళ్లి చేసుకోకపోవడానికి ఓక‌ కారణం ఉందట. ఆమె గర్భసంచిలో ఏదో లోపం ఉండడం వల్ల ఆమెకు పిల్లల పుట్టే అవకాశం చాలా తక్కువగా ఉందట‌. నేచురల్ గా ఆమె గర్భంలో బిడ్డ పెరగడంలో చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయని అందుకే త్రిష పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడడం లేదని అంతకుముందు జరిగిన ఎంగేజ్మెంట్ ను కూడా క్యాన్సిల్ చేయడానికి అదే కారణం అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.