ఏందిరయ్యా ఇది..శ్రీముఖి జాకెట్ లో అలాంటివి ఉన్నాయా..? నెటిజన్లు గోల గోల.. !!

తెలుగులో ఎంతో మంది యాంకర్స్ ఉన్నా సరే శ్రీముఖి కు ఉన్న క్రేజ్ ..రేంజ్ ..ఫ్యాన్ ఫాలోయింగ్ మిగత వారికి లేవని చెప్పాలి . రాములమ్మగా సౌండ్ స్పీకర్ గా పాపులారిటీ సంపాదించుకున్న శ్రీముఖి ..ప్రజెంట్ అన్ని టాప్ ఛానల్స్ లో ప్రోగ్రామ్స్ చేస్తూ బిజీగా గడుపుతుంది . మరీ ముఖ్యంగా ఒకప్పటితో కంపేర్ చేసే శ్రీముఖి హవా ఇప్పుడు పెరిగింది అని చెప్పాలి .

యంకర్గా తనదైన స్టైల్ లో రాణిస్తూనే పలు సినిమాలో నటించింది శ్రీముఖి. మరి ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టినప్పటి నుంచి తన దశ తిరిగిపోయింది. ఆమె ప్రజెంట్ పలు షోల కి హోస్టుగా చేస్తూ జడ్జిగా వ్యవహరిస్తూనే శ్రీముఖి సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్గా ఉంటుంది . కాగా ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ట్రెండీ వేర్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాని షేక్ చేసే శ్రీముఖి ..తాజాగా రెడ్ కలర్ చిట్టిపొట్టి ఫ్రాక్ లో పైన జాకెట్ ధరించి చాలా హాట్ గా కనిపించింది.

మరీ ముఖ్యంగా ఈ ఫ్రాక్ చిన్నపిల్లల వేసుకునేది లా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు కుర్రాళ్ళు . ఇన్నర్ ధైస్ కూడా కనిపించే విధంగా శ్రీముఖి చేసిన హాట్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . అంతేకాదు మునుపటి మీద ఈ ఫోటోలో తన ఎదభాగాలు ఎత్తుగా కనిపిస్తున్నాయి అంటూ కొందరు కుర్రాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు పచ్చిగా శ్రీముఖి జాకెట్ లో ఏదో సాలిడ్ గా ఉంది అంటూ వల్గర్ కామెంట్స్ పెడుతున్నారు. దీంతో శ్రీముఖీ ఫోటో షూట్ వైరల్ అవుతుంది..!!

 

 

View this post on Instagram

 

A post shared by Sreemukhi (@sreemukhi)

Tags: anchor srimuki, film news, intresting news, latest news, latest viral news, social media, social media post, star acttress\, telugu news, Tollywood, tollywood news, trendy news, viral news