సాయి పల్లవి ఆ ప్రాబ్ల‌మ్‌తో బాధ‌ప‌డుతుందా… అందుకే దానికి దూరంగా ఉంటుందా…!

ట్రెడిష‌న‌ల్ బ్యూటీ సాయి పల్లవి ఫిదా సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. సాయి పల్లవి నటించే ప్రతి సినిమాలోని తన నటనకు ప్రాధాన్యత ఉంటేనే ఆ సినిమాలో నటిస్తుంది. ఇలా ఆమె ఇప్పటివరకు చాలా సినిమాలను రిజెక్ట్ చేసిందట. కొంతకాలంగా సాయిప‌ల్ల‌వి సినిమాల్లో నటించకపోవడానికి ఇది కూడా ఒక కారణం. అయితే సాయిప‌ల్ల‌వి అందరు హీరోయిన్ల మేకప్ ఓరియంటెడ్ గా కాకుండా అందాల ఆరబోతకు దూరంగా ఉంటూ తన సినిమాల్లో నటిస్తుంది.

Sai Pallavi to dedicate two years for a big-budget film. Is she taking a  risk?

ఆమె డాన్స్.. నటనకి ఆ సినిమాలో ఎక్కువ ఇంపార్టెన్స్ ఉందనిపిస్తేనే ఆ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. అలా సాయి పల్లవి నటించిన అన్ని సినిమాల‌తో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. సాయి పల్లవి కెరియర్ ఆరంభం నుంచి మేకప్ కు దూరంగా ఉండడానికి ఒక బలమైన కారణం కూడా ఉందట. ఇంతకీ ఏంటా కారణం..? అసలు ఏమైంది..? అనుకుంటున్నారా.. సాయి పల్లవి కొన్ని స్కిన్ ఎలర్జీతో బాధపడుతుందట..

Sai Pallavi: I was comfortable but Netizens made me uncomfortable

దాంతో ఆమె మేకప్ వేసుకుంటే చర్మంపై రేష‌స్, దద్దుర్లు వంటివి వ‌స్తాయ‌ట‌. మొదటి నుంచి ఆమెకు అసలు మేకప్ వేసుకునే అలవాటే లేకపోవడంతో ఆమె నటించిన తొలి సినిమా ప్రేమమ్ నుంచి ఇప్పటివరకు అన్ని సినిమాల్లోనూ సాయి పల్లవి మేకప్ లేకుండా నటిస్తుంది. ఈ సినిమాలకు కూడా మంచి గుర్తింపు రావడంతో సాయి పల్లవి అప్పటినుంచి నాకు ఇక మేకప్ అవసరం లేదని డిసైడ్ అయిందట. ప్రస్తుతం సాయి పల్లవి శివ కార్తికేయన్ హీరోగా ఒక సినిమాలో నటిస్తున్నారు.