ఛీ..ఛీ డబ్బు కోసం ఆఖరికి అలాంటి పని కూడా చేస్తున్న రకుల్.. ఇంత దిగజారిపోయిందా..?

సినిమా ఇండస్ట్రీలో గ్లామర్ గా ఉండడం చాలా ఇంపార్టెంట్.. అందంగా లేకపోయినా.. అందంగా కనిపించకపోయినా అందమైన ముద్దుగుమ్మలను ఎవరూ పట్టించుకోరు . మరి ముఖ్యంగా జనాలు అసలు లెక్కే చేయరు. అందుకే హీరోయిన్స్ అందం కోసం నాన్న తండాలు పడుతూ అందంగా కనిపించడానికి ట్రై చేస్తూ ఉంటారు . అలా అందంగా కనిపించిన హీరోయిన్స్ అందరూ జనాల చేత పొగిడిచ్చుకుంటూనే ఉంటారా ..? అంటే నో అని చెప్పాలి . కొందరు తెలిసో తెలియకో తప్పులు చేసి సోషల్ మీడియాలో నిరంతరం ట్రోలింగ్ కి గురి అవుతూనే ఉంటారు ..వాళ్ళల్లో ఒకరే రకుల్ ప్రీత్ సింగ్.

ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది . నిరంతరం ట్రోలింగ్కి గురవుతూనే ఉంటుంది . మరి ముఖ్యంగా బోల్డ్ కంటెంట్ చేయడంలో రకుల్ ప్రీత్ సింగ్ తర్వాతే ఎవరైనా అని చెప్పాలి . బాలీవుడ్ లో ప్రెసెంట్ రకుల్ ప్రీత్ సింగ్ ఎలాంటి పొజిషన్లో ఉందో బాగా తెలిసిందే. కోట్లకు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటూ కోట్ల ఆస్తిని సంపాదించుకుంటుంది.

 

బాగా ఆస్తులు కూడబెట్టుకున్న ఈ డబ్బు చాలదు అన్నట్టు పలు బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ను ప్రమోట్ చేస్తుంది రకుల్ . రీఎసంట్ గా గ్యాంబ్లింగ్ ప్లాట్ఫామ్ ని కూడా ప్రమోట్ చేసే స్థాయికి దిగజారిపోయింది రకుల్. ఆన్లైన్ రమ్మిని ప్రమోట్ చేస్తూ దారుణంగా దిగజారిపోయింది రకుల్ ప్రీత్ సింగ్ అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు కుర్రాళ్ళు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ప్రజెంట్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది .

ఓ లేడీ ఇలాంటి గేమ్ ను ఎంకరేజ్ చేయడం ఏంటి అంటూ జనాలు బూతులు తిడుతున్నారు. అంతేకాదు డబ్బు కోసం ఎలాంటి పని అయినా చేస్తావా ..?అంటూ మండిపడుతున్నారు . ఆఫర్లు లేకపోతే ఇలా నిషేధిత కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించాల్సిన అవసరం ఏముంది అంటూ మండిపడుతున్నారు..!!

Tags: film news, filmy updates, heroin rakulpreeth sing, intresting news, latest news, latest viral news, social media, social media post, Star Heroine, telugu news, Tollywood, tollywood news, trendy news, viral news