విడాకులతో భారీ న‌ష్టం ఎవ‌రికి నిహారిక‌కా… భ‌ర్త చైతుకా ?

తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ రీసెంట్ టైమ్స్‌లో మెగా డాటర్ నిహారిక పేరు ఓ రేంజ్ లో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రతిరోజు ఈమె పేరు సోషల్ మీడియాలో ఏదో ఒక విధంగా వినిపిస్తూనే ఉంటుంది. మరి ప్రధానంగా తన భర్త చైతన్యతో విడాకులు తీసుకోబోతుంది అన్నప్పటి నుంచి నిహారికపేరు మరో రేంజ్ లో ట్రోలింగ్‌కు గురవుతుంది. రీసెంట్‌గా జరిగిన నిహారిక అన్న వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ లో కూడా ఈమె సింగిల్‌గానే కనిపించి విడాకులు తీసుకోబోతున్నారన్న విష‌యంలో దాదాపు క్లారిటీ ఇచ్చేసింది.

అంతే కాకుండా సోషల్ మీడియాలో కూడా హద్దులు చెరిపేసి హాట్ హాట్ ఫోటోషూట్లు చేస్తూ గ్లామర్ షో వలకబోస్తుంది. ఇక అటు వెబ్‌సీరిస్‌ల్లో న‌టిస్తుండ‌డంతో పాటు ఇటు నిర్మాణ రంగంలోకి కూడా ఎంట్రీ ఇస్తోంది. ఇప్పుడు తాజాగా నిహారిక చైతన్యకు విడాకులు ఇచ్చేస్తాను అన్న సిగ్న‌ల్స్ ఇస్తూ తప్పు చేస్తుందా..? లేదా తనకు అడ్డుగా ఉన్న రూల్స్ నుంచి బయటపడి సేఫ్ జోన్ లోకి వస్తుందా..? అనే విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఈ క్రమంలోనే పలువురు మెగా డాటర్ తీసుకున్న నిర్ణయాన్ని కరెక్టే అంటుంటే.. మరికొందరు తిట్టి పోస్తున్నారు. అంతటి మంచి ఫ్యామిలీ దొరకటం నీ అదృష్టం నువ్వే నాశనం చేసుకుంటున్నావు అంటూ ఆమెను ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. అంతేకాకుండా నిహారిక విడాకులు నాగబాబుకు సైతం ఇష్టం లేదట. నిహారిక ఇప్ప‌టి వ‌ర‌కు మితిమిరీన స్వేచ్ఛా వాతావ‌ర‌ణంలో పెరిగింది. ఇప్పుడు భ‌ర్త ద‌గ్గ‌ర అవ‌న్నీ కుద‌ర‌డం లేదు.

అందుకే ఆమె భ‌ర్త‌తో గొడ‌వ ప‌డి మ‌రీ విడాకులు ఇచ్చేస్తోందంటున్నారు. ఈ విడాకులు వార్తలు మొదలైన అప్పటినుంచి నాగ‌బాబు కూడా నిహారిక‌పై కోపంతోనే ఉన్నాడ‌ని అంటున్నారు. వరుణ్ తేజ్ నిశ్చితార్థపు ఫోటోలో నిహారిక, నాగబాబు ఒక‌టి రెండు చోట్ల క‌లిసి ఉన్నా కూతురు చేస్తోన్న ప‌ని నాగ‌బాబుకు ఎంత మాత్రం న‌చ్చ‌డం లేద‌ట‌. ఇక మెగా ఫ్యామిలీకి కూడా నిహారిక భ‌ర్త‌కు దూర‌మ‌వుతుండ‌డం ఇష్టం లేద‌ని టాక్‌? ఏదేమైనా వైవాహిక జీవితాన్ని విచ్ఛిన్నం చేసుకుంటూ నిహారికే వార్త‌ల్లో ఉంటూ ఎక్కువుగా న‌ష్ట‌పోతోన్న ప‌రిస్థితి ఉంది.