అదే నిజం అయితే జాన్వీ బ్రతుకు బస్టాండే.. ఇలాంటి టైంలో ఈ పాడు పనులు ఏంటే తల్లి..?

ఎస్ ప్రెసెంట్ ఇలాంటి కామెంట్స్ తోనే జాన్వి కపూర్ ని హ్యూజ్ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు సినిమా ఇండస్ట్రీలో ఉండే జనాలు . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో జాన్వికి హెడ్ వెయిట్ ఎక్కువైంది అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ = తో జాన్వి కపూర్ ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే . ఈ క్రమంలోనే ఎన్టీఆర్ థర్టీ సినిమాకి జాన్వి కపూర్ ఏకంగా ఐదు కోట్లు పారితోషకం అందుకుంటుందట . అంతేకాదు సెట్స్ లేనిపోని హంగామా చేస్తూ తన ఫ్రెండ్స్ ని పిలిపించి వాళ్లకి సంబంధించిన ఖర్చు కూడా మేకర్స్ నే భరించమంటూ చెప్పుకోస్తుందట . దీంతో జాన్వికపూర్ సినిమా తో ఇక సినిమా వద్దు రా బాబు అంటూ నిర్మాతలు సైతం విసుకు వచ్చే విధంగా ప్రవర్తిస్తుంది అమ్మడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

ఇదే క్రమంలో జాన్వీ తన నెక్స్ట్ హీరోకి క్రేజీ క్రేజీ కండిషన్స్ పెట్టడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. జాన్వి కపూర్ ఎన్టీఆర్ తో ఎన్టీఆర్ 30, చరణ్ తో బుచ్చిబాబు సనా డైరెక్షన్ లో తెరరకెక్కబోయే సినిమాలో నటిస్తుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . అయితే ఇదే క్రమంలో అక్కినేని అఖిల్ తో కూడా రొమాన్స్ చేయబోతుంది జాన్వి కపూర్ అంటూ టాక్ ఎక్కువగా వినిపిస్తుంది . ఈ క్రమంలోనే ఇది ఫుల్ టు ఫుల్ రొమాంటిక్ క్లాసిక్ లవ్ స్టోరీ . ఇంతటి రొమాంటిక్ లవ్ స్టోరీ లో జాన్వి కపూర్ ఎక్కడ కూడా హద్దులు మీరను అంటూ తెగేసి చెప్పుతుందట.

నిజానికి ఇదంతా నాచురల్ గా కలిగే రొమాంటిక్ లవ్ స్టోరీ . ఒక కుర్రాడు ఒక అమ్మాయి లవ్ లో ఉన్నప్పుడు ఎలా ఫీల్ అవుతారో ఓపెన్ గా చూపించే సినిమానే ఇది . అయితే జాన్వి కపూర్ ఎక్కడ కూడా నేను రొమాంటిక్ గా నటించను అంటూ చెప్పి అక్కినేని అభిమానులకు నిరాశను కలిగిస్తుంది . అంతేకాదు హగ్గు లు వరకు ఒకే కానీ ..ఈ ముద్దులు లిప్ లాక్ లు బెడ్ సీన్స్ అయితే చచ్చినా చేయను అంటూ తగేసి డైరెక్టర్కు చెప్పేసిందట .

ఈ క్రమంలోనే జాన్వినే నమ్మకున్న ఆ డైరెక్టర్స్ మేకర్స్ ఇప్పుడు అయోమయస్థితిలో పడ్డారు అంటూ ఓ న్యూస్ హల్చల్ చేస్తుంది . అంతేకాదు జాన్వి కపూర్ పెట్టుకున్న కండిషన్స్ పర్లేదు అయితే బాలీవుడ్ లో మాత్రం హద్దులు మీరి నటించడానికి ఓకే చేసుకొని .. టాలీవుడ్ కి వచ్చేసరికి కండిషన్స్ పెట్టడమే ఇక్కడ పెద్ద తలనొప్పిగా మారింది . ఇదే టైంలో ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదుగుతున్న జాన్వికి ఆఫర్లు కూడా బాగానే వస్తున్నాయి .

ఇలాంటి టైంలో హగ్గులు చేయను ముద్దులు పెట్టను అంటూ పిచ్చిపిచ్చి కండిషన్స్ పెట్టుకుంటే ఆమె కెరీర్ కే నష్టం అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు . చూడాలి మరి జాన్వి కపూర్ ఇలాంటి కామెంట్స్ విన్న తర్వాత అయినా మనసు మార్చుకుంటుందో లేదో..?