డబ్బు కోసం మరో చెత్త పని..హీరోయిన్ ఛార్మి అంతకు తెగించిందా..? పాపం పూరి జగన్నాధ్..ఎలా తట్టుకుంటాడో..?

హీరోయిన్ ఛార్మికి ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఎంత క్రేజ్ ఉందో .. ఇప్పుడు ఆమె పేరు చెప్తే జనాలు అంత చీదరించుకుంటున్నారు . అంత మండిపడుతున్నారు . దానికి కారణం ఇండస్ట్రీలో ఆమె తీసుకున్న కొన్ని కొన్ని డెసిషన్సే అంటూ తెలుస్తుంది . మరి ముఖ్యంగా హీరోయిన్గా స్టార్ స్టేటస్ ఉన్నప్పుడు ఐటెం సాంగ్స్ లో నటించి బోల్డ్ లుక్స్ లో కేక పెట్టించి ఉన్న పరువును పోగొట్టుకున్న ఛార్మి ..ఆ తర్వాత పూరి జగన్నాథ్ తో పలు సినిమాలను నిర్మించి అభిమానులకి కొత్త రకమైన ఫీలింగ్ ను కలగజేసింది .

Jyothi Lakshmi Charmi Hot Stills | Moviegalleri.net

 

కాగా భారీ అంచనాల నడుమ తెరకెక్కి రిలీజ్ అయిన లైగర్ సినిమా ఎప్పుడైతే ఫ్లాప్ అయిందో.. అప్పటినుంచి ఛార్మి సోషల్ మీడియాలో కనిపించడమే మానేసింది . ఈ క్రమంలోనే ఇన్నాళ్లు గ్యాప్ తీసుకున్న ఛార్మి.. మళ్లీ సినిమా ఇండస్ట్రీలో పలు పాత్రలు చేయడానికి సిద్ధపడుతుందట . పాత్రలు అంటే ఆంటీ పాత్రలు అనుకునేరు ..కాదు కాదు బోల్డ్ పాత్రలు.

Charmi Hot Photos in Damarukam Movie - Sradda Shoot

హీరోయిన్గా బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమాలు చేసి ఎలాగైనా మళ్ళీ డబ్బులు సంపాదించి ట్రాక్ లో పడాలని ఛార్మి ఫిక్స్ అయిందట . ఈ క్రమంలోనే అప్పుడు పూరీ తో చేతులు కలిపి సినిమాలను నిర్మించిన ఛార్మి.. ఇప్పుడు అతగాడు సజెస్ట్ చేస్తున్న సరే ఆ మాటలు ఏవి వినకుండా తన ఓన్ డెసిషన్ తీసుకొని బోల్ట్ కంటెంట్ చేయడానికి సిద్ధపడిందట . దీంతో మరోసారి సోషల్ మీడియాలో ఛార్మి పేరు వైరల్ గా మారింది. చూద్దాం మరి ఛార్మి ఈ కొత్త నిర్ణయంతో లైఫ్ ని ఎలా మార్చుకోబోతుందో..?