“అప్పుడు సమంత..ఇప్పుడు నీహారిక”.. బెల్లం చుట్టు ఈగలు లా చుట్టుకునేస్తున్నారుగా..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ ను ఏ విధంగా పడగొడుతున్నారో మనకు తెలిసిందే. కొందరు హీరోలు అదే పనిలో బిజీ గా ఉన్నారు అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా డివోర్స్ తీసుకున్న హీరోయిన్స్ ని టార్గెట్గా చేసుకుంటూ కొందరి హీరోలు రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలోనే గతంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న సమంత విడాకులు తీసుకున్న తర్వాత అందరూ స్టార్ హీరోలు ఆమె చుట్టూ ఏ రేంజ్ లో తిరిగి ఆఫర్స్ ఇస్తాం ఇస్తామంటూ హంగామా చేశారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .

Samantha And Naga Chaitanya Romantic Moments Photos - FilmiBeat

అయితే మొదటి నుంచి మెచ్యూరిటీగా ఆలోచించే సమంత ఆచితూచి ఆలోచించి నిర్ణయాలు తీసుకొని మంచి మంచి కంటెంట్ ఉన్న సినిమాలను సెలెక్ట్ చేసుకుంటుంది. ఇదే క్రమంలో మరోసారి అలాంటి ఓ సిచువేషన్ రిపీట్ కాబోతుంది అంటూ సినీ ఇండస్ట్రీలో ఉండే జనాలు చెప్పుకొస్తున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా డాటర్ గా పేరు సంపాదించుకున్న నిహారిక డివోర్స్ తీసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే .

When Naga Chaitanya had the funniest response to ex-wife Samantha's 'my husband looks so handsome' post | Entertainment News, Times Now

మరి ముఖ్యంగా నిహారిక కూడా అలాంటి వార్తలపై ఏం స్పందించకపోవడంతో ఆ వార్తలు నిజమే అంటున్నారు జనాలు . ఈ క్రమంలోనే నిహారిక “పింక్ ఎలిఫెంట్” అంటూ ఆఫీస్ ను స్టార్ట్ చేసింది . దీనికి సంబంధించిన పనులు పూర్తి చేస్తుంది. ఈ క్రమంలోనే నిహారిక రకరకాల ఫోటోషూట్స్ చేస్తూ తనలోని డాన్స్ ని బయటపెడుతుంది . రీసెంట్గా టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్ నటిస్తున్న “అన్ని మంచి శకునములే” సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సంతోష్ శోభన్ తో కలిసి స్టెప్పులేసింది నిహారిక . ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

Niharika Konidela Cute Dance With Santosh Sobhan, Video Goes Viral - Sakshi
ప్రజెంట్ సంతోష్ శోభన్తో నిహారిక చేసిన టూ హాట్ స్టెప్స్ నెట్టింట వైరల్ గా మారాయి . దీంతోనే ఒకప్పుడు సమంత ఇప్పుడు నిహారిక ఇలా మొగుళ్లను వదిలేసిన ఆడాలని పట్టుకున్నారేంటి రా ..బాబు బెల్లం చుట్టూ ఈగళ్ల ..ఇదేం పనులు రా నాయనా అంటూ రకరకాల కామెంట్స్ తో ట్రోల్ చేస్తున్నారు..!!