ఓ మై గాడ్: అనసూయ భర్తను విజయ్ దేవరకొండ కొట్టాడా..? అందుకే ఈ రివేంజా..?

ప్రజెంట్ సోషల్ మీడియాలో .. టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ – జబర్దస్త్ యాంకర్ గా పాపులారిటీ సంపాదించుకున్న అనసూయ మధ్య ఫైట్ ఏ విధంగా జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . కొన్ని రోజుల ముందు అనసూయ తన . సోషల్ మీడియా వేదికగా విజయ్ దేవరకొండ సినిమాకి సంబంధించి పరోక్షంగా ట్విట్ చేసింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి మనకు తెలిసిందే అర్జున్ రెడ్డి సమయంలో అనసూయ పరోక్షకంగా విజయ్ దేవరకొండ లిప్ లాక్ సీన్స్ పై బోల్డ్ కంటెంట్ పై విరుచుకుపడింది.

Vijay Deverakonda: Anasuya Bharadwaj allegedly takes a dig at Vijay Deverakonda for 'Kushi' poster. Know what happened - The Economic Times

ఈ క్రమంలోనే విజయ్ కూడా అదే ధీటైన జవాబు ఇచ్చాడు. అంతేకాదు ఆ తర్వాత లైగర్ సినిమా ప్లాప్ అయిన సమయంలోను అనసూయ – విజయ్ ని టార్గెట్ చేస్తూ దారుణంగా అవమానించింది . ఆ తర్వాత మళ్లీ విజయ్ దేవరకొండ నటిస్తున్న ఖుషి సినిమాలో ది విజయ్ దేవరకొండ అని మెన్షన్ చేయడంతో ..”అయ్యబాబోయ్.. దీ నా”..? అంటూ పరోక్షకంగా వ్యంగ్యంగా స్పందించింది . అయితే అనసూయ – విజయ్ దేవరకొండల మధ్య ఫైట్ కి కారణం అర్జున్ రెడ్డి సినిమా టైంలో జరిగిన వివాదమే అంటూ అందరు అనుకున్నారు.

TV Diva Anasuya Bharadwaj Celebrates Her 'Official 10th Anniversary' With Husband Sushank - Zee5 News

అయితే అది ఎంత రాంగ్ అంటూ తెలుస్తుంది . అనసూయ భర్త సుశాంక్ ను విజయ్ దేవరకొండ కొట్టాడు అని ..అప్పటి నుంచే విజయ్ అంటే అనసూయకు పడదు అని ఓ న్యూస్ వైరల్ అవుతుంది . అనసూయ భర్త సుశాంక్ – విజయ్ దేవరకొండ ల మధ్య ఓ పార్టీలో వివాదం మొదలైంది అని.. ఆ క్రమంలోనే మాట మాట పెరిగి ఆ గొడవతో సుశాంక్ పై విజయ్ దేవరకొండ చేయి చేసుకున్నాడు అని ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

ఆ కోపంతోనే అనసూయ ఇలా విజయ్ ను టార్గెట్ చేస్తుందని.. అంతేకాదు అనసూయ భర్తను” పెళ్ళాం సంపాదనతో బతికే మగాడివారా..? నువ్వు” అంటూ కూడా దూషించాడట . ఇదే న్యూస్ ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . అయితే దీనిపై అనసూయ కానీ విజయ్ దేవరకొండ కానీ సుశాంక్ కానీ స్పందించకపోవడం గమనార్హం..!!