Samantha : సమంత లేటెస్ట్ ఫోటో షూట్.. ఇన్నర్ వేర్స్ తో రచ్చ.. ఫ్యాన్స్ కి పండుగే..!

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha ) ఇప్పుడు తన కెరియర్ ఫోకస్ అంతా సినిమాల మీద పెట్టింది. ఓ పక్క తెలుగులో ఫీమేల్ సెంట్రిక్ సినిమాలు చేస్తూ వస్తున్న అమ్మడు హిందీలో కూడా వెబ్ సీరీస్ లకు సైన్ చేసింది. ఇవే కాకుండా తన ఫోటో షూట్స్ తో కుర్రాళని తెగ డిస్ట్రబ్ చేస్తుంది. లేటెస్ట్ గా సమంత బర్బరీ ఫ్యాషన్ హౌజ్ కోసం ఓ హాట్ ఫోటో షూట్ లో పాల్గొన్నది. బర్బరీ ఫ్యాషన్ హౌజ్ వారు ప్రతి ఏడాది ఒక్కో స్టార్ హీరోయిన్ తో ఫోటో షూట్ చేస్తారు.

ఈసారి ఆ ఛాన్స్ సమంత (Samantha )ని వరించింది. అయితే ఈ ఫోటో షూట్ లో సమంత ఆడియెన్స్ కి షాక్ ఇస్తూ కేవలం ఇన్నర్ వేర్ తోనే కనిపిచింద్ది. పైన ఇన్నర్ వేర్ లాంటి కాస్టూం తో యద అందాలు కనిపించేలా అమ్మడు రచ్చ చేసింది. ఇక ప్యాంట్ జిప్ తీసేసి హాట్ స్టిల్స్ కూడా ఇచ్చింది. ఈ రేంజ్ లో సమంత రెచ్చిపోవడం మొదటిసారి అని చెప్పొచ్చు.

ఫోటో షూట్స్ విషయంలో సమంత చాలా ఎక్స్ పీరియన్స్ వచ్చేసినట్టు ఉంది. అంతకుముందు అమ్మడు మోడల్ గా చేయకపోయినా సరే తన టాలెంట్ తో మోడల్స్ ని మించి స్టిల్స్ ఇస్తుంది సమంత. బర్బరీ ఫ్యాషన్ హౌజ్ కోసం సమంత చేసిన ఈ ఫోటో షూట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినిమాల కన్నా సమంత ఇలా ఫోటో షూట్స్ తో ఈమధ్య ఎక్కువ వార్తల్లో ఉంటుందని చెప్పొచ్చు.

Tags: Bollywood, Samantha, samantha barbary fashipn show, Samantha Hot, Samantha Hot Photoshoot