Nikki Thamboli : అందాల భామ చీర కట్టుకోలేదు.. చుట్టేసుకుంది.. కుర్రాళ్లు ఎలా నిద్ర పడుతుంది..!

మరాఠి భామ నిక్కి తంబోలి గ్లామర్ షో విషయంలో ఎలాంటి లిమిట్స్ లేవని ప్రూవ్ చేస్తుంది. చీకటి గదిలో చితక్కొట్టుడు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన Nikki Thamboli ఆ తర్వాత కాంచన 3 తిప్పర మీసం సినిమాల్లో నటించింది. సౌత్ లో వచ్చిన ఈ క్రేజ్ తో బాలీవుడ్ లో బిగ్ బాస్ 14లో ఛాన్స్ అందుకుంది. బిగ్ బాస్ 14లో తన హాట్ హాట్ అందాలతో హిందీ ఆడియెన్స్ ని అలరించిన అమ్మడు ఆ సీజన్ రన్నరప్ గా నిలిచింది.

బిగ్ బాస్ తో వచ్చిన క్రేజ్ తో సినిమా ఛాన్సులు ఎలా ఉన్నా సోషల్ మీడియాలో దూసుకెళ్తుంది నిక్కి తంబోలి. లేటెస్ట్ గా అమ్మడు హాట్ శారీ ఫోటో షూట్ మరోసారి వార్తల్లో నిలిచింది Nikki Thamboli. చీర కట్టినా సరే సోయగాల వల వేయడంలో వెనక్కి తగ్గలేదు అమ్మడు ఈ రేంజ్ లో నిక్కి రెచ్చిపోతే కుర్రాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి.

అందాల భామ నిక్కి తంబోలి హాట్ స్టిల్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. అందానికి అందంతో అలరించే ఈ అమ్మడికి ఎందుకు మరిన్ని ఛాన్సులు రావట్లేదు అన్నది అర్ధం కావట్లేదు. అయితే అమ్మడు మాత్రం సినిమాలు పక్కన పెట్టి సోషల్ మీడియాలో తన అందాలతో ఎటాక్ చేస్తుంది. రోజు రోజుకి అమ్మడి సోషల్ మీడియా ఫాలోవర్స్ కూడా పెరుగుతున్నారు. ప్రస్తుతం ఆమెకి ఇన్ స్టాగ్రాం లో 3.4 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.

Tags: BiggBoss 14, Nikki, Nikki Hot, Nikki Thamboli, Nikki Thamboli Photoshoot, Tollywood