సడన్ గా ప్లాన్ మార్చేసిన రామ్ చరణ్ …ఎందుకంటే తెలుసా ?

‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘ఆచార్య’ సినిమాలు విడుదల ఆలస్యం కావడంతో రామ్‌ చరణ్‌ తన కెరీర్లో ఎక్కువ సమయాన్ని కోల్పోవడంతో ,రామ్ చరణ్ ఇకనుండి ఎక్కువ సినిమాలు చేయాలనుకున్నాడు .ఆ ప్లాన్‌తో శంకర్ ప్రాజెక్ట్ ప్రోగ్రెస్ లో ఉండగానే దర్శకుడు గౌతమ్ తిన్ననూరి సినిమాను ప్రకటించాడు. కానీ ఇంతలో మార్కెట్ లెక్కలు మారిపోయాయి.

విజువల్ వండర్స్ , పెద్ద మాస్ సినిమాలు మాత్రమే బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని రుచి చూస్తున్నాయి. శంకర్ సినిమా మాత్రమే ఇప్పుడు అంత హైప్ క్రియేట్ చరణ్ నమ్ముతున్నాడు.’RRR’ తర్వాత ఇది రామ్ చరణ్‌కి మరో పెద్ద పాన్-ఇండియన్ సినిమా అవుతుంది. శంకర్ సినిమా చిత్రీకరణ సమయంలో అతను ఇబ్బంది పడకుండా ఉండాలంటే గౌతమ్ తిన్ననూరి సినిమా మరియు లోకేష్ కంగరాజ్ ప్రతిపాదిత ప్రాజెక్ట్‌లు వచ్చే ఏడాది పోస్ట్ ఫోన్ చేసాడు .

Tags: ram charan, ram charan shankar, telugu news, tollywood news