బాలీవుడ్ అందాల భామ ప్రియాంకా చోప్రా (Priyanka Chopra) అమెరికా పాప్ సింగర్ నిక్ జోనస్ ని పెళ్లాడిన విషయం తెలిసిందే. అతన్ని పెళ్లి చేసుకున్నాక యూఎస్ లోనే సెటిల్ అయ్యి అక్కడే హాలీవుడ్ వెబ్ సీరీస్ లు చేస్తుంది ప్రియాంకా చోప్రా. నిక్ తో గడిపే ప్రతి సందర్భాన్ని ఆడియెన్స్ తో షేర్ చేసుకునే ప్రియాంకా చోప్రా లేటెస్ట్ గా భర్తతో దిగిన ఓ హాట్ పిక్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. నిక్ బిగి కౌగిలిలో ప్రియాంకా చోప్రా అందాలు కనిపించేలా ఫోటో వైరల్ గా మారింది.
అయితే ఈ ఫోటోలో ప్రియాంకా థైస్ కనిపిస్తున్నాయి. వాటి మీద నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు. అవి నల్లగా ఉన్నాయంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రియాంకా చోప్రా (Priyanka Chopra) నిక్ జోనస్ ల జోడీ ఎంత ఫేమస్సో అందరికి తెలిసిందే. పెళ్లైనా సరే అందాల ప్రదర్శనలో ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు ప్రియాంకా చోప్రా. ప్రస్తుతం ప్రియాంకా చోప్రా ఇట్స్ ఆల్ కమింగ్ బ్యాక్ టు మి అనే సినిమా చేస్తుంది.
నిక్ తో పెళ్లి తర్వాత ఇండియా గురించి పట్టించుకోవడమే మర్చిపోయింది పీసీ. ఇక బాలీవుడ్ సినిమాల వైపు అసలు కన్నెత్తి కూడా చూడట్లేదు. ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఆమెకంటూ ఒక గుర్తింపు వచ్చిన తర్వాత బాలీవుడ్ సినిమాల గురించి ఎందుకు ఆలోచిస్తుంది చెప్పండి. సో ప్రియాంకా ఆఫ్టర్ మ్యారేజ్ కూడా తన హవా కొనసాగిస్తుందని చెప్పొచ్చు.