నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ `ఆహా` వేదికగా ప్రసారమవుతున్న `అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే` అనే టాక్ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కంప్లీట్ అయిన్ ఈ షో ఫస్ట్ సీజన్ సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. దీంతో రీసెంట్ గా సెకండ్ సీజన్ ను కూడా ప్రారంభించారు. అయితే ఈ షో తాజా ఎపిసోడ్ కు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్పెషల్ గెస్ట్ గా హాజరు అయ్యారు. ప్రభాస్ బెస్ట్ ఫ్రెండ్, టాలీవుడ్ మ్యాచ్ హీరో గోపీచంద్ సైతం ఈ షోలో పాల్గొన్నారు.

మీరు ఎన్నడూ చూడని ఒక కొత్త యాంగిల్ మీకు చూపించే మాసివ్ ఎపిసోడ్ ఇది. త్వరలో మీ ముందుకు వస్తుంది` అని ఈ సందర్భంగా ఆహా టీమ్ పేర్కొంది. దీంతో ఆహా వారు తాజాగా షేర్ చేసిన ఫోటోలు అభిమానులను మరియు సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ సంగతి పక్కన పెడితే.. ఈ షోలో ప్రభాస్(prabhas) ధరించిన షర్ట్ కాస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.