‘సాలార్ ‘కు డెడ్ లైన్ పెట్టిన ప్రభాస్ !

ప్రస్తుతం విరామంలో ఉన్నారెబల్‌స్టార్ ప్రభాస్ ఈ నెలలో పూర్తిగా సాలార్‌పై దృష్టి పెట్టనున్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన సాలార్ హై-వోల్టేజ్ యాక్షన్ ప్రశాంత్ నీల్‌తో పాటు ప్రభాస్ దీని గురించి ఎటువంటి ప్రకటనలు చేయలేదు. ప్రశాంత్ నీల్ షూట్‌ని పూర్తి చేయడంలో ఫోకస్ ఉన్నాడు మరియు అతను పోస్ట్ ప్రొడక్షన్ పనులపై ఎక్కువ సమయం దృష్టి పెడుతున్నాడు.

ప్రశాంత్ నీల్ నాలుగు నెలల కాల్ షీట్లు ను ప్రభాస్ ను అడుగుతున్నాడు .2022 చివరి నాటికి మొత్తం సెల్లార్ షూటింగ్ పూర్తి చేయాలని టార్గెట్ నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ సాలార్ పోస్ట్ ప్రొడక్షన్ పనులపై దృష్టి పెట్టడంతో ఈ సినిమాని వచ్చే ఇయర్ వేసవిలో విడుదల చేయడానికి చిత్ర మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు . శృతి హాసన్ కథానాయికగా నటిస్తుండగా, హోంబలే ఫిల్మ్స్ నిర్మాతలు. సాలార్ తర్వాత ప్రాజెక్ట్ కె మరియు మారుతీ సినిమాలు ప్రభాస్ చేయనున్నాడు .

Tags: director prasanth neel, prabhsa, salaar movie