ఆరెక్స్ 100 సినిమాతో ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకుల హఆట్ బ్యూటీగా క్రేజ్ తెచ్చుకున్న పాయల్ రాజ్ పుత్ (Payal Rajput) ఆ సినిమాతో సూపర్ పాపులర్ కాగా ఆ తర్వాత అదే హాట్ ఇమేజ్ ని కొనసాగించాలని చూస్తుంది. అయితే ఈమధ్య అమ్మడికి సరైన ఛాన్సులు రావట్లేదు. అందుకే వచ్చిన అవకాశాలతోనే ఎక్కువ డిమాండ్ చేస్తుంది. పాయల్ రాజ్ తన దగ్గరకు వస్తున్న దర్శక నిర్మాతలకు కొత్త డిమాండ్ చేస్తుందట.
సినిమాలో హీరోయిన్ గా మాత్రమే చేస్తే ఓకే కానీ లిప్ లాక్ సీన్స్, బెడ్ సీన్స్ చేయాలంటే మాత్రం 50 లక్షలు అడుగుతుందట. అంటే తన రెమ్యునరేషన్ కాకుండా ఎక్స్ ట్రా ఎమౌంట్ ఇస్తే మాత్రం 50 లక్షలు అదనంగా అడుగుతుందట. లేదా అలాంటి సీన్స్ సినిమాలో ఉన్నాయంటే పాయల్ రాజ్ పుత్ (Payal Rajput) ఎక్కువ డిమాండ్ చేస్తుందట. ప్రస్తుతం పాయల్ రాజ్ పుత్ మంచు విష్ణు జిన్నా సినిమాలో నటిస్తుంది.
ఈ సినిమాతో పాటుగా మరో రెండు సినిమాలు డిస్కషన్స్ లో ఉన్నాయి. పాయల్ రాజ్ పుత్ కి మళ్లీ ఆరెక్స్ 100 సినిమా లాంటిది పడితే మాత్రం తిరిగి ఫాం లోకి వచ్చే ఛాన్స్ ఉంది.