“ఆ విషయంలో రీగ్రెట్ గా ఫీల్ అయ్యా”.. సమంత తో విడాకుల పై సంచలన విషయాలను బయటపెట్టిన నాగ చైతన్య..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న సమంత – నాగచైతన్య కలిసిన నటించిన సినిమా “ఏం మాయ చేసావే”. ఈ సినిమా వీళ్లిద్దరూ కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ గా నిలిచింది. అంతేకాదు ఈ సినిమా ద్వారానే ఇద్దరు ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకున్నారు . మనకు తెలిసిందే నాగార్జున కొడుకు నాగచైతన్య హీరోయిన్ సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . అబ్బో అప్పట్లో వీళ్ళ పెళ్లి ఎంత హాట్ టాపిక్ గా ట్రెండ్ అయిందో ప్రత్యేకంగా చెప్పాలా ??? పెళ్లి ముహూర్తం అనౌన్స్ చేసిన మొదలు పెళ్లి షాపింగ్.. సంగీత్.. ప్రతి ఈవెంట్ కి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాని షేక్ చేసి పడేసాయి .

Samantha shares a new photo with her ex-husband Naga Chaitanya

 

కాగా ప్రపంచంలో ఇక ఎవరు ఈ విధంగా పెళ్లి చేసుకోరు అన్నంత రేంజ్ లో గ్రాండ్గా కోట్లు ఖర్చు చేసి మరి నాగార్జున అంగరంగ వైభవంగా తన కొడుకు పెళ్లి అని జరిపించాడు . దీనికి సంబంధించిన పిక్స్ అప్పుడు సోషల్ మీడియా యమ వైరల్ అయ్యాయి. సీన్ కట్ చేస్తే కొన్ని సంవత్సరాలకి వీళ్ళు విడాకులు తీసుకుని దూరం దూరంగా బ్రతుకుతున్నారు. పట్టుమంటు పది కాలాల పాటు కాపురం చేసుకోకుండా ఈ జంట విడిపోవడం పట్ల అభిమానులు షాక్ అయ్యారు. వీళ్ళు విడాకులు తీసుకొని దాదాపు సంవత్సరం దాటిపోయిన సరే ఇంకా వీళ్ళకి సంబంధించిన న్యూస్ లో ఏదో ఒకటి వైరల్ అవుతున్నాయి అంటే దానికి మెయిన్ రీజన్ అభిమానుల్లో వీళ్ళకి ఉన్న క్రేజ్ అని చెప్పాలి .

Pin on Saree

కాగా రీసెంట్గా నాగచైతన్య అఫీషియల్గా తన విడాకులపై స్పందించాడు .”కస్టడి” సినిమా ప్రమోషన్స్ లో భాగంగా యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూకి అటెండ్ అయిన నాగచైతన్యకు విడాకులకు సంబంధించిన ప్రశ్న ఎదురయింది. “మీరు లైఫ్ లో పశ్చాతాప పడిన పడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా..?” అంటూ హోస్ట్ ప్రశ్నించగా అలాంటిది ఏదీ లేదు అంటూ ముఖానే చెప్పేశాడు. అలాంటి తప్పు నేను చేయను అంటూ కూడా క్లారిటీ ఇచ్చాడు.

Samantha & Naga Chaitanya end their marriage after four years: A timeline  of events | Telugu Movie News - Times of India

“అంతేకాదు విడాకులు తీసుకున్న తర్వాత లేదా మీ పర్సనల్ లైఫ్ లో ఎప్పుడైనా బాధపడ్డారా..?” అని అడిగినప్పుడు. ఎస్ రెండు మూడు సినిమాల విషయంలో నేను చాలా బాధపడ్డాను అంటూ పరోక్షకంగా సమంతతో విడాకులు తీసుకోవడం పట్ల నేను హ్యాపీగా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోని నాగచైతన్య చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి..!!