ఆ విషయంలో ఎన్టీఆర్‌ అభిమానుల ని హర్ట్ చేసిన లక్ష్మీ ప్రణతి .. ఫ్యాన్స్ చాలా బాధపడ్డారా..?

నందమూరి కుటుంబం నుంచి మూడో తరం హీరోలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా లెవెల్ లో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం గ్లోబల్ హీరోగా మారిన ఎన్టీఆర్ తన 30వ సినిమా దేవరను కొరటాల శివతో చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత కూడా వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఎన్టీఆర్ మే5 2011లో లక్ష్మీ ప్రణతిని పెళ్లి చేసుకున్నాడు. ఇక వీరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు.

A Look At Jr NTR And Lakshmi Pranathi's Fairytale Wedding - News18

ఇక ఎన్టీఆర్‌కు లక్ష్మీ ప్రణతితో పెళ్లయిన తర్వాత కొన్ని సంవత్సరాల పాటు అదృష్టం అసలు కలిసి రాలేదు. ఆయన నటించిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయ్యాయి. ఊసరవెల్లి సినిమా నుంచి మొదలు పెడితే ఎన్టీఆర్ నటించిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. మధ్యలో వచ్చిన బృందావనం..బాద్‌షా సినిమాలు మాత్రం హిట్ అయ్యి. ఇదే సమయంలో ఎన్టీఆర్ పెళ్లి అయిన తర్వాత నుంచి ఆయనకు అదృష్టం కలిసి రాలేదని అందుకే సినిమాలో ప్లాప్‌ అవుతున్నాయని దీనికి ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి కారణమంటూ కామెంట్లు కూడా చేశారు.

Tollywood Stars Profile: Jr.NTR's Oosaravelli Movie Tomorrow Release  Posters | NTR's Oosaravelli Release Wallpapers

ఈ కామెంట్‌లు విన్న‌ లక్ష్మీ ప్రణ‌తీ కూడా ఎంతో బాధపడిందట. ఇక దీంతో ఎన్టీఆర్ తన భార్యకు చిత్ర పరిశ్రమలో జయాపజయాలు సర్వసాధారణం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటూ తన భార్యకు సర్ది చెప్పాడట. ఆ తర్వాత ఎన్టీఆర్ నటించిన వరుస సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్ అవ్వడంతో లక్ష్మీ ప్రణతి ఎన్టీఆర్ కి అదృష్ట దేవత అని పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఈ విధంగా ఎన్టీఆర్ కు తన భార్య అదృష్ట దేవత అనే చెప్పాలి..!!

Ramayya Vastavayya Telugu HD teaser | Jr NTR | Samantha | Sruthi Hassan -  YouTube