కోలీవుడ్ డైరెక్టర్ మణిరత్నంకు కోవిడ్‌ పాజిటివ్‌

ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఈరోజు ఉదయం కోవిడ్ 19కి పాజిటివ్.గత రెండు రోజులుగా ఆరోగ్యం బాగోలేదని, చెక్ చేయగా పాజిటివ్‌గా తేలింది.అతను చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరాడు మరియు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు.

మణిరత్నం గత కొన్నేళ్లుగా నిర్మాణంలో ఉన్న తన తాజా చిత్రం పొన్నియన్ స్లేవన్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుందాం.

Tags: kollywood director maniratnam, kollywood news, maniratnam covid positive