విజయ్ దేవరకొండ చివరిసారి ఎప్పుడు సెక్స్ చేసాడు ?

కరణ్ జోహార్ టాక్ షో, కాఫీ విత్ కరణ్ సీజన్ 07 కోసం ‘సెక్స్’ అంశాన్ని ఇప్పట్లో వదిలిపెట్టనట్లుగా కనిపిస్తోంది. తాజా 4వ ఎపిసోడ్ ఈ గురువారం విడుదల కానుంది. విజయ్ దేవరకొండ, లైగర్ హీరోయిన్ అనన్య పాండే ఈ షోకి హాజరయ్యారు .

ఈ ఎపిసోడ్ యొక్క ప్రోమో చాలా హాట్ హాట్ గా ఉంది, ఎందుకంటే కరణ్ జోహార్ విజయ్ ,అనన్యలను సెక్స్ అంశంతో పూర్తిగా కార్నర్ చేసాడు. సంచలన హీరో విజయ్ దేవరకొండ చివరిసారి ఎప్పుడు సెక్స్ చేసాడు అనేది విజయ్‌కి కరణ్ జోహార్ మొదటి ప్రశ్న.  ఈ ప్రశ్నకు విజయ్ ‘అబార్ట్ అబార్ట్ అబార్ట్’ అంటూ ఖాళీ ముఖం పెట్టగా, అనన్య పాండే మాత్రం తన సమాధానంతో అందరినీ ఆశ్చర్యపరిచింది.అనన్య ఏమి చెప్పిందంటే , “బహుశా, ఈ రోజు ఉదయం?”

దీనిపై విజయ్ స్పందన ఇంకా తెలియనప్పటికీ, కరణ్ అనన్య కామెంట్స్ ని సరిదిద్దాడు, “మొదట ఇది ఈ రోజు ఉదయం కాదు, మీరు ‘ఈ ఉదయం’ అని చెప్పాలి. కామెంట్స్ దిద్దుబాట్లు బాగానే ఉన్నాయి, కానీ కరణ్ షోలోకి తీసుకురావాల్సిన నైతిక మరియు సున్నితత్వ అంశం గురించి ఏమిటి? అతిథులు కరణ్ స్నేహితులు అయినప్పటికీ, అతను వారి సెక్స్ మరియు లైంగిక ప్రాధాన్యతల గురించి బహిరంగంగా ఎలా అడగగలడు అని ఆశ్చర్యపోతారు నెటిజన్స్ .

కరణ్ ఇంకా అడుగుతూ విజయ్‌ ఎప్పుడైనా ముగ్గురితో డేటింగ్ ఉన్నాడా, సమీప భవిష్యత్తులో ఉండాలనుకుంటున్నాడా అని కూడా కరణ్ ప్రశ్నించాడు. మొదటి ప్రశ్నకు హీరో విజయ్ దేవరకొండ నో చెప్పగా, ఒక వేళ ఉన్న దానిని పట్టించుకోవడం లేదని చెప్పాడు.

సారా అలీ ఖాన్ విజయ్ తో డేటింగ్ చేయాలనుకుంటునట్లు , జాన్వి కపూర్ విజయ్ తో డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వచ్చాయి అని చెప్పడంతో పాటు మరియు రష్మిక మందన్న విజయ్  స్నేహితురాలు అని చెప్పాడు, విజయ్ దేవరకొండ తన వ్యక్తిగత జీవితం గురించి ఈ కార్యక్రమంలో ఏమి వెల్లడించాడో అని అభిమానులను ఈ ఎపిసోడ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Tags: ananya pandey, coffe with karan show, karan jhor, karan johar, Vijay Devarakonda