జూనియర్ ఎన్టీఆర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన జాన్వీ కపూర్..?

జూనియర్ ఎన్టీఆర్ ఒక లెజెండ్ అని నటి జాన్వీ కపూర్ అన్నారు.

ఎన్టీఆర్‌తో కలిసి నటించడానికి అంగీకరిస్తారా అని అడిగిన ప్రశ్నకు.. ‘అలాంటి అవకాశాన్ని ఎవరు వదులుకుంటారు’ అని బదులిచ్చారు.

‘‘ఎన్టీఆర్ నటన నాకు ఇష్టమని ఇప్పటికే చాలాసార్లు చెప్పాను. అతను ఒక లెజెండ్. ” అని చెప్పింది.

అయితే ఇంతకుముందు తెలుగు చిత్రాలను ఎందుకు తిరస్కరించారనే ప్రశ్నకు జాన్వీ కపూర్ స్పందించడానికి నిరాకరించింది.

 

Tags: janvi kapoor, ntr, tollywood news