బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వి కపూర్ (Janhvi Kapoor) గ్లామర్ షోలో అదరగొట్టడం కామనే. ఏమాత్రం అడ్డు అదుపులేని అందాల ప్రదర్శనలో అమ్మడు కుర్రాళ్లని తెగ డిస్ట్రబ్ చేస్తుంది. శ్రీదేవి తనయురాలిగా ఇప్పటికే బాలీవుడ్ లో క్రేజ్ తెచ్చుకున్న జాన్వి కపూర్ తన హాట్ ఫోటో షూట్స్ తో తెగ రెచ్చిపోతుంది. లేటెస్ట్ గా జాన్వి కపూర్ శారీలో సోయగాల వల వేస్తుంది.
కట్టింది చీరే కానీ అందాలన్ని బహిర్గతం చేస్తూ అమ్మడు రచ్చ చేస్తుంది. జాన్వి (Janhvi Kapoor) లేటెస్ట్ శారీ లుక్ ఆడియెన్స్ కి నిద్ర పట్టకుండా చేస్తుంది. హాట్ హాట్ ఫోటోలతో సినిమాల్లో కన్నా సోషల్ మీడియాలో జాన్వి సూపర్ క్రేజ్ తెచ్చుకుంటుందని చెప్పొచ్చు. సోషల్ మీడియాని షేక్ చేసేలా అమ్మడి అందాల రచ్చ ఉంది. ఇక సినిమాల విషయానికివస్తే బాలీవుడ్ లో ఓ రేంజ్ లో దూసుకెళ్తున్న జాన్వి టాలీవుడ్ ఎంట్రీ పై డిస్కషన్స్ నడుస్తున్నాయి.
ఎన్.టి.ఆర్, మహేష్, విజయ్ దేవరకొండ ఇలా స్టార్ హీరోల సినిమాల్లో నటించాలని జాన్వి ఆసక్తి చూపిస్తుందట. మరి అమ్మడి మొదటి తెలుగు సినిమా ఏది అవుతుందో చూడాలి.