ఒక్కే దెబ్బకు రెండు పిట్టలు.. ఆ పని కోసం తమన్నాతో చేతులు కలిపిన రష్మిక.. ఇక కుర్రాళ్ళు అరుపులే..!!

నేషనల్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన.. మిల్కీ బ్యూటీ తమన్నాతో చేతులు కలిపిందా..? అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు . కాగా ఇన్నాళ్లు సినిమాల పరంగా టఫ్ కాంపిటీషన్ ఇచ్చుకున్న వీళ్లు డబ్బులు సంపాదించుకోవడానికి చేత్లు లలిపి ట్రై చేస్తున్నారు . మనకు తెలిసిందే బాహుబలి సినిమాతో తమన్నా జాతకం మారిపోయింది ..పుష్ప సినిమాతో రష్మిక అంతకన్నా డబల్ రేంజ్ లోకి మారిపోయింది .

ప్రజెంట్ ఇద్దరు సినిమా ఇండస్ట్రీలో టఫ్ కాంపిటీషన్ ఇచ్చుకుంటూ తమకంటూ స్పెషల్ గుర్తింపును సంపాదించుకుంటున్నారు. వీరిద్దరూ కలిసి ఐపిఎల్ సీజన్లో సందడి చేయబోతున్నారు . ఈనెల 31 నుంచి ఐపిఎల్ ప్రారంభం కానున్న విషయం మనకు తెలిసిందే. గత నాలుగేళ్లుగా కరోనా సందర్భంగా ఐపిఎల్ సీజన్ ఓపెనింగ్ జరగడం లేదు . అయితే ఈ ఏడాది ఇండియాలో జరిగే ఈ ఐపిఎల్ సీజన్ ఓపెనింగ్ వేడుకను గ్రాండ్గా నిర్వహించేందుకు సన్నహాలు చేస్తున్నారు మేకర్స్.

IPL 2023 Schedule IPL season 16 schedule released know when the teams will  compete | IPL 2023 Schedule: आईपीएल सीजन 16 का शेड्यूल जारी, जानें किन  टीमों के बीच कब होगी टक्कर | Hari Bhoomi

కాగా త్వరలోనే జరగబోయే ఐపీఎల్ గ్రాండ్ ఓపెనింగ్ సెరమనికి టాలీవుడ్ ముద్దుగుమ్మలు కూడా హాజరవుతున్నట్లు తెలుస్తుంది . ఇప్పటివరకు ఈవెంట్ కి బాలీవుడ్ స్టార్స్ మాత్రమే హాజరయ్యేవారు . కానీ ఫస్ట్ టైం టాలీవుడ్ నుంచి పేరు సంపాదించుకున్న రష్మిక , మిల్కీ బ్యూటీ తమన్న హాజరు కాబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇక వీరు కూడా ఐపీఎల్ సీజన్ ఓపెనింగ్ డ్యాన్స్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.

IPL Match 16 Pune Warriors v Daredevils | SPORTZPICS Photography

దీంతో ఒక్కసారిగా రష్మిక మందన తమన్నా పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటి వరకు టాప్ బాలీవుడ్ సెలబ్రిటీస్ మాత్రమే పాల్గొన్న ఈవెంట్స్ లో తమన్నా , రష్మిక కూడా చేరిపోవడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి గా ఫీల్ అవుతున్నారు..!!

Tags: film news, filmy updates, intresting news, latest news, latest viral news, Rashmika Mandanna, social media, social media post, tamana batiya, telugu news, Tollywood, tollywood news, trendy news, viral news